ఆదా శర్మ కు సినిమా ల లో అవకాశాలు తగ్గి పోయినప్పటికే సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ, అభిమానులకు ఊపిరాడకుండా చేస్తుంది. అయితే ఇపుడు బెల్లి డాన్స్ తో కుర్ర కారు ను పిచ్చెకించడమే కాకుండా , చివరిలో ఒక ట్విస్ట్ కూడా ఇచ్చింది. బెల్లీ డ్యాన్సులతో కిర్రాక్ పుట్టించిన లేటెస్ట్ వీడియో జోరుగా వైరల్ అవుతోంది. ఆ సొంపైన నడుమును ఎంతో కళాత్మకంగా ఒంపులు తిప్పుతూ అదా చేసిన బెల్లీ డ్యాన్సులు కుర్రకారుకు ఊపిరి సలపనివ్వడం లేదంటే నమ్మండి.

Image result for adah sharma

అందంగా పాలనురుగు దేహంతో కవ్విస్తోందిలే అని అనుకుంటే పొరపాటే. చివరిలో ఓ ట్విస్ట్ కూడా ఉంది.ఒక అందమైన అమ్మాయి అందంగా కవ్విస్తూ బెల్లీ డ్యాన్సులతో గుబులు పెంచుతూ.. ఒక చేతిలో బీర్ బాటిల్ ని ఎత్తి చిల్డ్ బీర్ ని లాగించేస్తూ.. ఆపై చూడాలీ.. ఒక్కసారిగా గుండెలదిరేలా.. ఒళ్లు జలదరించేలా అదిరిపోయే ట్విస్టునే ఇచ్చింది. అసలే హారర్ సినిమాతో డెబ్యూ చేసిన అదాను ఇంకా 1920 ఫీవర్ వదిలిపోలేదు అనుకుంటే పొరపాటే.

Image result for adah sharma

ఈ వీడియోని పబ్లిక్ డిమాండ్ మేరకే అదా పోస్ట్ చేసింది. స్మోకింగ్ బూతం మనిషిని ఎలా కబలిస్తుందో చూపిస్తూ ఇదివరకూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. అలాగే ఇప్పుడు ఆల్కహాల్ కు బానిసై జీవితాల్ని నాశనం చేసుకుంటున్న వారికి కనువిప్పు కలిగేలా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానని అదా చెప్పింది. ఇక అదాలో ఉన్న అసలు సిసలు డ్యాన్సింగ్ స్కిల్ ని టాలీవుడ్ వాడుకోవడంలో విఫలమైందని ఈ వీడియో చూశాక అర్థం చేసుకోవాలి. 

https://www.instagram.com/p/BsCyPPnH-oR/  వీడియో కోసం లుక్కేయండి . 

మరింత సమాచారం తెలుసుకోండి: