సల్మాన్ ఖాన్ తన సినిమా లో ముద్దు సీన్స్ కు ఎప్పుడు నో చెబుతాడు. అందుకే అతని సినిమా లో ముద్దు సన్నివేశాలు కనిపించవు. అయితే  మనమంటే సరే.. హిందీలో ఈ కిస్సుల భాగోతంలో హీరోలు పండిపోయారు. అక్కడ మామూలు కిస్సర్లతో పాటుగా సీరియల్ కిస్సర్లు కూడా ఉన్నారు.  ఎంతమంది ఉన్నా ఎన్ని కిస్సులు పెట్టుకున్నా సల్మాన్ ఖాన్ మాత్రం వాటికి స్ట్రిక్ట్ గా నో... నో.

Image result for salman khan

బాలీవుడ్ లో దాదాపుగా అందరూ స్టార్ హీరోలు ఎదురుగా కనిపించే హీరోయిన్ల ఆధరాలనుంది కనిపించని అమృతాన్ని గ్రోలడంలో బిజీగా ఉంటే సల్మాన్ ఎందుకు వాటికి దూరంగా ఉంటున్నాడు? అసలు ఒక బాలీవుడ్ లో ఒక టాక్ ఏంటంటే అగ్రిమెంట్ లోనే కిస్సులకు తనను బలవంతం చేయకూడదని ఒక క్లాజు పెడతాడట సల్లూ భాయి.  మరీ ఎంత పట్టుదల ఎందుకు? గతంలో ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు తన సినిమాలు అన్ని వయసుల వారు చూస్తారని.. కిస్ సీన్లకు అందుకే దూరంగా ఉంటానని చెప్పాడు. 


 తాజాగా  సల్మాన్.. ఆయన తమ్ముడు కలిసి ఒక షో కు హాజరయితే అక్కడ ఇదే ప్రశ్న ఎదురైంది.  సల్మాన్ దీనికి సమాధానమిస్తూ "అదేం పెద్ద విషయం కాదు ఎందుకంటే నేను ఎలాగు హీరోయిన్లను కిస్ చేయను కదా" అన్నాడు.  కానీ పక్కన కూర్చున్న సల్మాన్ తమ్ముడు "భాయి ఆఫ్ స్క్రీన్ లో ముద్దులు పెట్టి పెట్టి అలిసిపోయాడు.. ఇక స్క్రీన్ పై మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు కదా" అని పంచ్ వేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: