Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 7:04 am IST

Menu &Sections

Search

'పేట' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంతా సిద్దం!

'పేట' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంతా సిద్దం!
'పేట' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంతా సిద్దం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  ఈ సినిమా రూ.800 కోట్లు పైగా వసూళ్లు చేసినట్లు సమాచారం.  2.0 సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే ‘పెట్టా’సినిమాలో నటించారు రజినీకాంత్.  వైవిద్యభరిత సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కార్తి సుబ్బరాజ్ దర్శకత్వంలో పెట్టా సినిమాలో నటిస్తున్నారు రజినీకాంత్.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. 

petta-movie-superstar-rajinikanth-sun-pictures-kar

ట్రైలర్ లో చూపించినట్లు రజినీకాంత్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.  కాలేజ్ వార్డన్ గా కనిపిస్తూనే..మాఫియా డాన్ అవతారంలో రౌడీల దుమ్మురేపుతున్నారు.  ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. తాజాగా తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రజనీ లుక్ కి  విపరీతమైన క్రేజ్ వచ్చింది. తమిళనాట అజిత్ సినిమా 'విశ్వాసం'తో పోటీపడటానికి రజనీ 'పేట' రంగంలోకి దిగిపోయింది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లకు రానుంది.

petta-movie-superstar-rajinikanth-sun-pictures-kar

అదే రోజున ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ముహూర్తాన్ని ఖరారు చేసింది.రేపు (ఆదివారం) రాత్రి 7 గంటలకు హైదరాబాద్ - సైబర్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పలువురు సినీప్రముఖులు ఈ వేడుకకి హాజరు కానున్నారు. 


ఈ సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్ 2 మూవీలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.  తెలుగులో గట్టిపోటీ ఉన్నప్పటికీ, 'పేట' వెనకడుగు వేయకుండా వచ్చేస్తోంది.  వాజుద్దీన్ సిద్ధిఖీ .. విజయ్ సేతుపతి .. బాబీ సింహా పాత్రలు ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతున్నాయి. 

petta-movie-superstar-rajinikanth-sun-pictures-kar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యాంకర్ అనసూయపై దారుణమైన ట్రోలింగ్
జబర్ధస్త్ వినోద్ పై ఇంటి ఓనర్ అందుకే దాడిచేశాడట!
హేమ లాగా కక్కుర్తి లేదు : యాంకర్ శ్వేతారెడ్డి
అబ్బా కిస్ జస్ట్ మిస్..ప్రియావారియర్ వీడియో వైరల్!
‘బిగ్ బాస్’బేబీ మీరా మిథున్ కు బెయిల్ మంజూరు!
వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
అమలాపాల్ జోరు తగ్గలేదు!
'గంధీ బాత్ 3' బూతు సీన్లు లీక్..వైరల్!
బాలకృష్ణ అందుకే కొడతాడట..పూరీ క్లారిటీ!
అయోమయంలో 'మిస్టర్‌ కేకే'..పెద్ద డిజాస్టర్!
బిగ్‌బాస్ సీజన్ 3పై నూతన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!
‘సైరా’కు ‘వార్’ ఇక్కడ పోటీనే కాదట..మరి అక్కడ?
ముందు మందలగిరి కరెక్ట్ పలుకు..తర్వాత నీతులు మాట్లాడు..లోకేష్ పై మంత్రి అనీల్ ఫైర్!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
బిగ్ బాస్ లో ఉండగా లవ్ లో పడలేదు!
అమలాపాల్ నగ్న దృశ్యాల పై ఫిర్యాదు!
అందుకే లారెన్స్ మనసున్న మారాజు!
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
రెమ్యూనరేషన్ సీక్రేట్ చెప్పేసిన రష్మిక!
ఆ అవమానం నాలో కసి పెంచింది : 'దొరసాని' డైరెక్టర్ కేవీఆర్
హైకోర్టు లో ‘బిగ్ బాస్3’కి ఊరట!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!