హీరోయిన్స్ ఇప్పడూ అందాలు ఆరబోయటం లో వెనుకకు తగ్గడం లేదు. ఇక హాలీవుడ్ హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . తాజాగా హాలీవుడ్ నటి, జెమ్స్ బాండ్ గర్ల్ హ్యాలీ బెర్రీ మరోసారి వార్తల్లో నిలిచింది. విహారయాత్రలో చేస్తున్న బెర్రీ టాప్ లెస్‌గా కనిపించి సోషల్ మీడియాలో అలజడి రేపింది. అర్ధనగ్నంగా ఉన్న ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం తన సోషల్ మీడియా అకౌంట్‌లో దాదాపు 43 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం హ్యాలీ బెర్రీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

పైభాగంలో ఏమీ లేకుండా

హ్యాలీ బెర్రీ సహారా ఎడారిలో విహరిస్తున్నారు. ఒంటిపై ఉన్న దస్తులను విప్పేసి అర్దనగ్నంగా మారారు. టాప్ లెస్ ఫోజుతో దిగిన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని ఫ్యాన్స్ సూచించింది. హ్యాలీ బెర్రీ ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కొన్ని సంఘటనలు వివాదంగా కూడా మారాయి. గతంలో తాన అర్దనగ్నంగా మారి వీపును చూపిస్తూ ఫోటోను పెట్టింది. అప్పట్లో ఆ ఫోటోపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. 

 జాన్ విక్ 3 మూవీలో

తాజాగా కేవలం నల్లటి లెగ్గిన్స్‌తో మాత్రమే కనిపించి ఎడారిలో సందడి చేసింది. నా ఎమోషన్స్‌ను, నా భావాలను ఫొటో రూపంలో చెప్పాలనుకొన్నాను. ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నాను. అద్భుతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని హ్యాలీ బెర్రీ పేర్కొన్నది. గతంలో ఎక్స్ మెన్ చిత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హ్యాలీ బెర్రీ ప్రస్తుతం జాన్ విక్స్ రూపొందించే సినిమాలో నటిస్తున్నది. జాన్ విక్ దర్శకత్వంలో వచ్చే మూవీ మే 17న రిలీజ్ కానున్నది. అలాగే జాన్ విక్ 3 మూవీలో కూడా నటిస్తున్నది. ఈచిత్రంలో కీను రీవ్స్‌తో జతకట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: