కియారా అద్వానీ అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను స్వంతం చేసుకున్నది. అయితే ఈ అమ్మడు అందాల ను ఆరబోయటం లో అస్సలు వెనకడుగు వేయటం లేదు. అయితే ఇప్పటికే 'భరత్ అనే నేను' తో ఒక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ మరో నాలుగు రోజుల్లో చరణ్ సినిమా 'వినయ విధేయ రామ' తో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా డబూ రత్నాని క్యాలెండర్ ఫోటో షూట్ లో పాల్గొంది.

Image result for kiara advani

సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అయిన డబూ రత్నాని ప్రతి సంవత్సరం సెలబ్రిటీల ఫోటోలతో క్యాలెండరు రిలీజ్ చేస్తుంటాడు. ఈ క్యాలెండరు కు చాలా క్రేజ్ ఉంది. అలాంటి క్రేజీ క్యాలెండరు కోసం ఫోటో షూట్లో పాల్గొన్న కియారా ఫోటోలు అధికారికంగా బయటకు రాకముందే లీక్ అయ్యాయి.  ఈ ఫోటోలలో ఒక మెరిసే డెనిమ్ షర్ట్ ను తన అందాలకు అచ్చాదనగా నిలుపుకొనిఒక చెక్క పెట్టె పై కూర్చుంది.  వీపుభాగాన్ని.. అందమైన కాళ్ళను చూపిస్తూ వయ్యారంగా పోజిచ్చింది. 

Image result for kiara advani

యాక్సెసరీస్ లేకుండా.. లూజ్ హెయిర్ తో.. హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో మతిపోగొడుతోంది. అందుకే ఫోటోలు లీక్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లీక్ అయిన ఫోటోలే ఇలా ఉన్నాయంటే హెచ్ డీ క్వాలిటీ తో విడుదలయ్యే రియల్ క్యాలెండరు ఫోటోలు ఇక సెన్సేషన్ సృష్టించడం ఖాయం.  2019 కు ఇలా హాటుగా ఘాటుగా ఫోటో షూట్లతో వెల్కమ్ చెప్తోందన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: