లక్ష్మీ రాయ్ సోషల్ మీడియా లో తరచు హాట్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ హీట్ పెంచుతూ ఉంటుంది. మెగా స్టార్ సరసం రత్తాలు అంటూ అందరిని మెస్మరైజ్ చేసింది. రాయ్ లక్ష్మి  సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచడంలో ఒక స్పెషలిస్ట్.  తరచుగా హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ అందరినీ టీజ్ చేస్తూ ఉంటుంది. ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ డిసెంబర్ 31 న తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. 

Image result for lakshmi roy

ఆ ఫోటోకు "నేను ఇలా 2018 కి బై బై చెప్తున్నాను! ఈ ఏడాదికి ఇది నా లాస్ట్ పోస్ట్.  2019 లో నేను ఫుల్ పిక్ పోస్ట్ చేస్తాను"  అంటూ ఇన్స్టాగ్రామ్ లో నెటిజనులకు హామీ ఇచ్చింది.  ఆ హామీని తాజాగా నిలబెట్టుకుంది. అదే బ్లూ కలర్ బికినీ ఫోటోను పోస్ట్ చేస్తూ "ఇప్పటి నన్ను.. నేను ప్రేమిస్తున్నాను.. ఎందుకంటే ఇలా అయ్యేందుకు చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. #లవ్ యువర్ సెల్ఫ్ # హ్యాపీ ట్యూస్ డే.

Image result for lakshmi roy

లాట్స్ ఆఫ్ లవ్" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.బ్లూ కలర్ బికిని..  పాలరాతి శిల్పం లాంటి మేనిరంగు.. ఒక్కగ్రాము కూడా ఎక్స్ట్రా ఫ్యాట్ లేకుండా ఈ జెనరేషన్ బ్యూటీలాగా మతిపోగొట్టే ఫిట్నెస్ తో దర్శనమిచ్చింది.. క్లీవేజ్ అందాలను ధరపోస్తూనే వాటికి అడ్డంగా తన తడి జుట్టును వయ్యారంగా అడ్డం పెట్టుకొని.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్..  రెండు చేతులు పైకెత్తి ఒక సెక్సీ పోజిచ్చింది. ఈ లెక్కన న్యూ ఇయర్లో కూడా తన హాట్ ఫోటోల ట్రెండ్ ను కంటిన్యూ చేస్తానని అందరికీ హింట్ ఇచ్చినట్టే.  

మరింత సమాచారం తెలుసుకోండి: