Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 7:13 pm IST

Menu &Sections

Search

'వినయ విధేయ రామ' : ట్విట్టర్ రివ్యూ హిట్టా .. ఫట్టా ..!

 'వినయ విధేయ రామ' : ట్విట్టర్ రివ్యూ హిట్టా .. ఫట్టా ..!
'వినయ విధేయ రామ' : ట్విట్టర్ రివ్యూ హిట్టా .. ఫట్టా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సంక్రాంతి భరిలో ఎన్నో అంచనాల నడుమున మెగా హీరో సినిమా వినయ విధేయ రామ సినిమా రిలీజ్ అయ్యింది.  కైరా అద్వానీ ఈ చిత్రంలో రాంచరణ్ కు జోడిగా నటించింది. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటించాడు. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లాంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. రాంచరణ్ రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత నటించిన చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దీనికి తోడు దేవిశ్రీ అందించిన సంగీతం.. రాంచరణ్, కైరా అద్వానీ స్టెప్పులు ఫ్యాన్స్ ని ఆకర్షించే విధంగా ఉన్నాయి. సంక్రాంతి కానుకగా నేడు ఈ చిత్రం విడుదలవుతోంది.

vinaya-vidheya-rama-ram-charan-boyapati-sreenu

ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం అయ్యాయి. ప్రీమియర్ షో పడిన తరువాత అభిమానులు సోషల్ మీడియా లో సినిమా గురించి స్పందించారు. వారి స్పందన ఉందంటే, వినయ విధేయ రామ చిత్ర ఫస్ట్ హాఫ్ రిపోర్ట్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉంది. వినయ విధేయ రామ ఫస్ట్ హాఫ్ బావుంది. కానీ సెకండ్ హాఫ్ నిరాశపరిచింది. ఇది కేవలం మాస్ అభిమానులకు మాత్రమే నచ్చే యావరేజ్ చిత్రం. రాంచరణ్ నటన, ఫస్ట్ హాఫ్ లో సన్నివేశాలు, ఫైట్స్ ఈ చిత్రంలో ప్లస్ పాయింట్స్. స్టోరీ లేకపోవడం, బ్యాగ్రౌండ్ సంగీతం ఈ చిత్రంలో నెగిటివ్ అంశాలు.

vinaya-vidheya-rama-ram-charan-boyapati-sreenu

వినయ విధేయ రామ ఫస్ట్ హాఫ్ పూర్తయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అందిరింది. మాస్ అంశాలు చాలా బావున్నాయి. ఫస్ట్ హాఫ్ ముగిసింది.. రాంచరణ్ తన యాటిట్యూడ్, నటనతో అదరగొట్టాడు. కామెడీ బాగా వర్కౌట్ అయింది. తస్సాదియ్యా సాంగ్, ఇంటెర్వెల్ సన్నివేశం చాలా బావున్నాయి. ఇంటర్వెల్ ముందు ముఖేష్ రిషికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం, బీహార్ లో సెల్యూట్ సన్నివేశం తప్ప మిగతా అంతా నిరాశపరిచే విధంగా ఉంది. ఇంటర్వెల్ ఫైట్ కాస్త ఓవర్ గా ఉంది. దేవిశ్రీ సంగీతం కూడా ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ నిరాశాజనకంగా ఉంది. అన్ని రొటీన్ సన్నివేశాలు రూపొందించారు. బోయపాటి సినిమాల్లో ఇదే వీకెస్ట్ మూవీ ఇదే. వినయ విధేయ రామ డిజాస్టర్ మూవీ. మొత్తం మీద ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను స్వంతం చేసుకోవచ్చని చెప్పొచ్చు. 

vinaya-vidheya-rama-ram-charan-boyapati-sreenu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాక్: చంద్రబాబుకు మొదలైన బ్యాడ్ టైం .. చంద్రబాబు మీద కేసులు తిరిగి విచారణ ..!
సీఎస్ దూకుడు .. చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి ..!
అంటీతో పెళ్లి పై స్పందించిన కుర్ర హీరో ..!
కేబినేట్ కూర్పులో జగన్ సరికొత్త వ్యూహం ..?
  సంచలనం రేపుతున్న టీడీపీ నేత లీక్ సర్వే ... టీడీపీకి 50 సీట్లు కూడా కష్టమంటా ..?
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న కొత్త సర్వే .. ఏ పార్టీకి షాక్ ..?
టీడీపీకి అసలైన దెబ్బ .. అప్పుడే టీడీపీ ఎంపీ జగన్ గూటిలోకి  ..?
టీడీపీ నాయకుల మాటలు .. జనాలు నవ్వుకుంటున్నారు ..?
కేసీఆర్ ఇంత ఆలస్యంగా మేలుకొనేది ..?
అదే జరిగితే బాబు పరిస్థితి ఏంది ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
టీడీపీ ఓడితే బాలయ్య తిరుగుబాటు .. తెర మీదకు నందమూరి కుటుంబం ..?
సోమిరెడ్డి గారు ఏంటి ఈ ఓవర్ యాక్షన్ ..?
ఇంటర్ ఫలితాలు : రంగంలోకి దిగిన కేసీఆర్ ..!
టీడీపీ ..  పవన్ వల్ల దెబ్బ పడిందని ఒక అంచనాకు వచ్చిందంటా   ..!
పూజ హెగ్డే అందాలను ఆరబోయటం అసలు ఆపటం లేదు ..!
మహర్షితో ఈ పాట దుమ్మురేపనున్నదంటా ..?
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!