Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 5:25 pm IST

Menu &Sections

Search

ఇంత నాన్సెన్స్‌ సినిమా చరణ్ ఎలా ఒప్పుకున్నాడు ... పెదవి విరుస్తున్న ప్రేక్షకులు ..!

ఇంత నాన్సెన్స్‌ సినిమా చరణ్ ఎలా ఒప్పుకున్నాడు ... పెదవి విరుస్తున్న ప్రేక్షకులు ..!
ఇంత నాన్సెన్స్‌ సినిమా చరణ్ ఎలా ఒప్పుకున్నాడు ... పెదవి విరుస్తున్న ప్రేక్షకులు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన 'వినయ విధేయ రామ' సినిమా మొదటి షో తోనే నెగటివ్ టాక్ ను స్వంతం చేసుకున్నది. అర్ధం పర్ధం లేని యాక్షన్ సన్నివేశాలు , స్టోరీ లేని సినిమా అని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. బోయపాటి సినిమా లో ఇంతకు ముందు కనీసం కథ, కథనం ఒక పద్ధతి గా ఉండేది . ఇప్పడూ తలా తోక లేని సన్నివేశాలతో ప్రేక్షకులకు బోర్ కొట్టించాడని సగటు ప్రేక్షకుడు అంటున్నాడు. 

ram-charan-vinaya-vidheya-rama-boyapati-sreenu

ఎంత బోయపాటిపై నమ్మకం వుంటే మాత్రం మరీ ఇంతటి నాన్సెన్స్‌ని ఎవరైనా ఎలా అప్రూవ్‌ చేస్తారు? చూస్తున్నది సినిమాలోని సీనా... లేక థమ్సప్‌ యాడా అనేది అర్థం కాక ప్రేక్షకులు 'ఓ మై పలనాటి బ్రహ్మనాయుడూ' అనుకుంటారు. మరో సన్నివేశంలో హీరో ఒకే వేటులో విలన్‌గారి సోదరుల తలలు తెగనరికితే, ఎగిరిన ఆ తలలని అక్కడే ఎగురుతున్న గద్దలు ఎత్తుకుపోతే... ఆ తలల కోసం తుపాకులు పేలుస్తూ సదరు విలన్‌ మందినేసుకుని వాటి వెంట పరుగులు తీస్తుంటాడు.


ram-charan-vinaya-vidheya-rama-boyapati-sreenu

తెరపై జరిగే హింస చూడలేక అలమటించే ప్రేక్షకులు సెల్ఫ్‌ పిటీ చూపించుకోకుండా, ఇలాంటి సన్నివేశాలు చెబుతోంటే తలాడించుకుంటూ చేసేసిన నటీనటులపై సింపతీ చూపిస్తారు. ఎంత మాస్‌ మసాలా పేరిట లౌడ్‌ సీన్లు తీసినా కానీ బోయపాటి ప్రతి చిత్రంలోను ఒక పద్ధతైన కథ, కథనం వుంటుంది. కానీ ఈ చిత్రంలో బేసిక్‌ స్టోరీ కూడా లేదు. ఒక రెండు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అనుకుని వాటి చుట్టూ అల్లుకున్న కథలాంటిదేదో వుంది. దారంలా వున్న దానిని ఫాలో అవడం కూడా చాలా కష్టంగా వుంటుంది.


ram-charan-vinaya-vidheya-rama-boyapati-sreenu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!