Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 5:07 pm IST

Menu &Sections

Search

ఇక మిగిలింది ఆ సినిమావేనా !!

ఇక మిగిలింది ఆ సినిమావేనా !!
ఇక మిగిలింది ఆ సినిమావేనా !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సంక్రాంతి పెద్ద సీజన్, కోట్లలో సినిమాలకు బిజినెస్ జరిగే గోల్డెన్ చాన్స్. అటువంటి సంక్రాంతికి ఈసారి ఒకటి కాడు నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. దాదాపుగా మూడు వందల కోట్లతో వ్యాపారం. మరి 2019 సంక్రాంతి ఆ కళ కట్టించిందా అన్నది చూస్తే సమాధానం సింపుల్.

sankranti-movies,-resutls

ఇక భారీ అంచనాలతో విడుదల అయిన రెండు సినిమాలు ఇపుడు డివైడ్ టాక్ తో బయ్యర్లను కలవరపెడుతున్నాయి. ఈ రోజు విడుదల అయిన వినయ విధేయ రామ మూవీకి మిక్సుడ్ టాక్ వచ్చింది. అలాగే, బాలక్రిష్ణ తన తండ్రి కధతో తీసిన కధానాయకుడు మూవీకి కూడా హైప్ కి తగినట్లుగా స్పందన రాలేదన్నది ప్రచారంలో ఉంది. రజనీకాంత్ పేట  మూవీ కూడా పరవాలేదనిపించేలాగానే ఉంది. ఇక మిగిలింది వెంకటెశ్, వరుణ్ తేజ్ ల ఎఫ్ టు మూవీ మాత్రమే. ఆది రేపు రిలీజ్ అవుతోంది.

sankranti-movies,-resutls

ఆ సినిమా ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికైతే సంక్రాంతి హీరో ఎవరన్నది మాత్రం తేలలేదు. మరి ఎఫ్ టు మూవీ హిట్ అయితే మాత్రం 2019 రారాజు ఆ మూవీ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా వందల కోట్ల పెట్టుబడి పెట్టి కొన్న బయ్యర్లకు ఈ సంక్రాంతి ఏ విధంగా ఒడ్డున చేరుస్తుందో అన్న కంగారు కనిపిస్తోంది. . పండుగ మూడు రోజులు అయినా సినిమా హాళ్ళు ఫుల్ అయితే కొంతలో కొంత రిలీఫ్ అని అంటున్నారు. మరి చూడాలి.



sankranti-movies,-resutls
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సొగసుల సెగ... కళ్ళకు పగ...!!
అసెంబ్లీకి జగన్ ?
ఫిబ్రవరి 1 నుంచి తెలుగు చానళ్ళ ప్రసారం కట్ ?
కుర్ర కారుని కిర్రెక్కిస్తానంటున్న అమ్మడు !!
జగన్ మరో  పధకం కాపీ !!
అధినేతల టూర్ రద్దు.. అందుకేనా...!!
మహానాయకుడులో లక్ష్మీ పార్వతి  ?
ఈ సమ్మర్  అంతేనా !!
పవన్ రూట్ ఎటు...!?
బాలయ్య రేర్ ఫీట్ !!
కామ్రెడ్స్ వాయిస్ మారుతోంది...!!
జగన్ ది సెల్ఫ్ గోలా...!!
రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ఉందే. ...!!
మహేష్ పక్కన హాటీ !!
బన్నీ రూట్ కూడా ఇటేనా !!
నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం !!
ఎడిటోరియల్ : ఏపీలో  సీన్ మారుతుందా...!!
ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ ?
క్రిష్ మీద బాలయ్యకు అంతుందా...!?
మెహ్రిన్ మెరుస్తుందా...!!
సంక్రాంతి సినిమాలేవీ..!?
ఎడిటోరియల్ : బాబు రాంగ్ స్టెప్ వేశారా...!!
మెగా కుటుంబం జనసేనకు దూరం...?
టీడీపీపై గురి పెట్టిన బాణం !!
అందాల శ్రీదేవిలా  కన్ను కొట్టిన భామ  ప్రియా ప్రకాశ్ !!
బాలయ్య...అనిల్ రావిపూడి రేర్  కాంబో !!
బయోపిక్కులు భయపెడతాయా...!!
షాకింగ్ డెసిషన్లతో జగన్ దూకుడు  !!
వారికి షాకేనట...!!
పవన్ నోట బాబు మాట...!!
తమన్నాకు సంక్రాంతి వచ్చింది !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.