వెంకీ-వరుణ్ పొంగల్ కింగ్స్ - ఇంకేం తమన్నా-మెహ్రీన్ సంక్రాంతి మహరాణులు  ఇదీ  ఎఫ్-2 ట్వీట్-రిపోర్ట్  రేండు పెద్ద సినిమాలు పండుగ సందర్భంగా ప్రేక్షకులను అలరింప చేయలేక పోయాయి. మొత్తం నిసారం అనుకున్నాం. చివరకు ఆ అనందాన్ని వెంకీ వరుణ్ తమన్న మెహ్రీన్ లతో కలసి వినోదం పంచబోతున్నట్లు ట్వీట్ రివ్యూలు చెపుతున్నాయి.  
F 2 movie pictures కోసం చిత్ర ఫలితం  
సంక్రాంతి సీజన్‌ లో ప్రేక్షకులకు హాస్యపు విందు ఇచ్చేందుకు ఎఫ్-2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ మూవీగా పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జోడీ కట్టగా-వరుణ్‌కి జోడీగా మెహ్రీన్ ఫిర్జాదా నటించారు. 

F 2 movie pictures కోసం చిత్ర ఫలితం
టీజర్, ట్రైలర్‌ లతో ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పర్ఫెక్ట్ మూవీ ఇదే అని.. ఫుల్ ఫన్ అండ్ ఫస్ట్రేషన్‌తో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టారు. ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో ఈ చిత్ర రిజల్ట్‌ పై ధీమా వ్యక్తం చేస్తుంది చిత్ర యూనిట్. కాగా ఇప్పటికే ఈ ఎఫ్-2 మూవీ పలు చోట్ల ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలన్ని వ్యక్త పరుస్తున్నారు ప్రేక్షకులు. 
F 2 movie pictures కోసం చిత్ర ఫలితం
సంక్రాంతి ఫుల్ ఫన్—ఫస్ట్రేషన్ — ఎఫ్-2 మూవీ ఇదే అంటూ, వెంకటేష్ ఈ సినిమా బౌన్స్-బ్యాక్ అయ్యారని ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తదితర చిత్రాల స్థాయిలో వెంకటేష్ నటనను చాలా రోజులకు బయటకు తీశారంటున్నారు. వరుణ్ తేజ్ తెలంగాణ యువకుడిగా డిఫరెండ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారంటున్నారు. 


ఫస్టాఫ్ మొత్తం ఫుల్-ఫన్‌ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ ఎంటర్‌టైన్ చేశారని. సెకండాఫ్‌లో ఫన్‌కి ఫస్ట్రేషన్ జోడించి కడుపుచెక్కలయ్యేలా చేశారంటున్నారు. హారిక, హనీ సిస్టర్స్‌గా తమన్నా, మెహ్రీన్‌ లు డిఫరెంట్ యాటిట్యూట్స్‌తో వెంకీ, వరుణ్‌లకు చుక్కలు చూపించారంటున్నారు. మొత్తానికి ఎఫ్-2 చిత్రం నవ్వులతో నిండిన భార్య బాధితుల కథగా సంక్రాంతి అల్లుళ్లు వినోదాన్ని పంచారంటున్నారు. ఇక ఫస్టాఫ్‌‌ తో పోల్చుకుంటే సెకండాఫ్‌ కాస్త నెమ్మదించిందని, క్లైమాక్స్‌ రొటీన్ సినిమాల మాదిరిగానే ఉందంటున్నారు. మొత్తం మీద ఎంటర్టెయిన్మెంట్ గ్యారెంటీ అంటున్నారు సంక్రాంతి అల్లుళ్ళు. .
venkatesh varun tej fun and frustration movie audience and public review

@AnilRavipudi ... Adbhutaha, first half indhaake ayyindhi... Anthega anthega... Rofllllll literally...

@AnilRavipudi The laugh riot continues during second half too, including good realization moments... Repeat watch guaranteed.

15 people are talking about this

Show done 🎥🎥Yup .... Its A blockbuster and Sankranthi winner 👍👍This movie is going to collect highest collections in Victory venkatesh Carrrer 👍👍Overall 3.75/5 ..... Comedy 5/5 👍

34 people are talking about this

Completed watching Ee Sankranthi ki full comedy feast😂, kudos to director @AnilRavipudi, after a long time seeing Venkatesh garu full length comedy role, @IAmVarunTej garu kummesaru in tg slang 2nd half ending bridge episode Kevvu keka.. first hit of 2019

31 people are talking about this

మరింత సమాచారం తెలుసుకోండి: