హిందీ సినిమా క్వీన్ తమిళ రీమేక్‌లో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌ వివాదాస్పదమైంది. ఆ టీజర్‌లో కాజల్ సహనటి ఆమె పయ్యదను వత్తడం నేరుగా చూపించేశారు.


Kajal Aggarwal 'WILLINGLY ACCEPTED' to do that 'Squeezing' and Lip-Kiss scene


దాంతో ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాజల్ పాత్రపైనా విమర్శలు వచ్చాయి. పబ్లిసిటీ కోసమే ఇలా పచ్చిగా టీజర్ రూపొందించారన్న విమర్శలు వచ్చాయి. కాజల్ లాంటి నటి కూడా ఇలా నటించేందుకు ఒప్పుకోవడమేంటన్నారు కొందరు నెటిజన్లు.



మరోవైపు డైరెక్టర్ బలవంతంపైనే కాజల్ అలాంటి సీన్స్ చేయాల్సి వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా డైరెక్టర్ కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పాడు. కాజల్ పారిస్ పారిస్ సినిమాలో ఈ సీన్లు తన ఇష్టంతోనే చేసిందట.



బ్రెస్ట్ ప్రెస్సింగ్‌ సీన్లతో పాటు ఈ సినిమాలో కాజల్ కొన్ని లిప్ లాక్ సీన్లలోనూ నటించిందట. అవన్నీ కూడా ఆమె తన ఇష్టపూర్వకంగానే చేసిందట. ఈ సీన్లన్నీ కథ ప్రకారమే రూపొందించామని.. పబ్లిసిటీ స్టంట్ ఏమాత్రం కాదంటున్నాడు ఈ సినిమా డైరెక్టర్.


మరింత సమాచారం తెలుసుకోండి: