అంగాంగ ప్రదర్శనలు, అర్థ నగ్నత్వంతో కూడిన సినిమాలు, వీడియోలు ఎన్నో ట్రై చేసింది. అవి తనకి సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ని పెంచాయి కానీ నటిగా అవకాశాలని తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో ఇటీవల ఆమె మరింతగా రెచ్చిపోవడం మొదలు పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌ పర్మిట్‌ చేసినంత మేరకు నగ్నంగా కనిపిస్తూ హల్‌చల్‌ చేస్తోంది. ఇహ లాభం లేదని అనుకుందో ఏమో సరాసరి సెక్స్‌ టేప్‌నే తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో లీక్‌ చేసింది. 

కొన్ని గంటల పాటు లైవ్‌లో వున్న సదరు వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ డిలీట్‌ చేసి ఆమెకి వార్నింగ్‌ ఇచ్చింది. అయితే ఆ వీడియోలో తనతో సెక్స్‌లో పాల్గొన్న వ్యక్తి తన అకౌంట్‌ హ్యాక్‌ చేసి వీడియో లీక్‌ చేసాడంటూ ఆమె వివరణ ఇస్తోంది. సామ్‌ బాంబే పేరుతో వున్న సదరు వ్యక్తి ఆమెకి బాయ్‌ఫ్రెండ్‌ అంటున్నారు. విశేషం ఏమిటంటే ఈ ఇద్దరూ ఒకర్ని ఒకరు తప్ప ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకెవర్నీ ఫాలో అవడం లేదు.

దీంతో ఈ టేప్‌ లీక్‌ వెనుక సెన్సేషనలిజమ్‌ వుందని, కావాలనే ఈ టేప్‌ లీక్‌ చేసి పూనమ్‌ పాండే యాప్‌కి పాపులారిటీ పెంచాలని చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హాలీవుడ్‌లో పలువురు ఇలా సెక్స్‌ టేప్స్‌ ద్వారా చాలా పాపులర్‌ అయ్యారు. పూనమ్‌ పాండే కూడా ఆ రూట్లో వెళుతోందా?పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . ఎప్పడూ తన హాట్ ఫొటోస్ తో , స్టిల్స్ తో నెటిజన్స్ ను రెచ్చ గొడుతూ ఉంటుంది. పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: