సన్నీలియోన్ అంటే కుర్రకారుకు ఎంతో క్రేజ్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆమెతో స్పెషల్ సాంగ్స్ చేయించాలని నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఈ హాట్ భామ ఎన్నోఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది కూడా. సన్నీ స్టెప్పులకు యూత్ హార్డ్ బీట్ పెరుగుతుంది.
ఇప్పుడు ఈ హాట్ బేబీ సౌత్‌లో మరో ఐటమ్ సాంగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రముఖ మళయాళ సూపర్ స్టార్ మమ్మిట్టి పక్కన ఈ ముద్దుగుమ్మ చిందులేయబోతోందట. మన్యంపులి దర్శకుడు వైశాక్ దర్శకత్వంలో మమ్ముట్టీ హీరోగా నటిస్తున్న సినిమాలో సన్నీ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారట.
మమ్ముట్టిగారితో
ఎప్పటి నుంచో స్క్రీన్ షేర్
చేసుకోవాలని అనుకుంటున్నానని..ఆ
కోరిక ఇప్పుడు తీరబోతోందని
సన్నీలియోన్ తెగ ఆనందపడిపోతోంది.
ఫిబ్రవరిలో
ఈ సాంగ్ చిత్రీకరణ కోచిలో
ఉంటుందని భావిస్తున్నారు.
ఈ
సాంగ్ గురించి ఇప్పటికే సన్నీ
ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసిందట.
మమ్ముట్టి
సినిమాలో తన పాట గురించి చాలా
గొప్పలు చెప్పుకుంటోందీ హాట్
భామ.
ఇదేదో
రొటీన్ ఐటమ్ సాంగ్ కాదు..
ఈ
పాటకు ఈ సినిమాలో చాలా ప్రత్యేకత
ఉంది...
అంటూ
రొటీన్ డైలాగులు వినిపిస్తోంది.
మొత్తానికి
సన్నీ మంచి ఛాన్స్ కొట్టేసిందన్నమాట.