సోఫియా హయత్ ... క్రికెటర్స్ అయిన కోహ్లీ మరియు రోహిత్ మీద వల్గర్ కామెంట్స్ చేయడం ఇప్పడూ చర్చనీయాంశం అయ్యింది. ఒకప్పుడు టీం ఇండియా ఆటగాడు రోహిత్ శర్మతో రిలేషన్ షిప్ లో ఉన్న బాలీవుడ్ సెన్షేషన్ బ్యూటీ సోఫియా హయత్ ఇటీవల నన్ గా మారింది. క్రైస్తవ మత నన్ గా మారిన సోఫియా హయత్ ఏమాత్రం తగ్గకుండా సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. రోహిత్ శర్మపై మాత్రమే కాకుండా ఈసారి విరాట్ కోహ్లీని కూడా ఈ వివాదంలోకి లాగేసింది.

సన్యాసి (నన్)గా మారిన సోషియా

గతంలో విరాట్ తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు అసభ్యకరంగా కోహ్లీ గురించి రోహిత్ శర్మ గురించి ట్వీట్స్ చేసింది. రోహిత్ శర్మతో తన రిలేషన్ షిప్ పై త్వరలో పుస్తకంను తీసుకు వస్తానంటూ సోఫియా ప్రకటించింది. ఏడేళ్ల క్రితం మా ఇద్దరి మద్య ఏర్పడిన స్నేహం తర్వాత లెవల్ కు వెళ్లి పోయింది. కాని కొన్ని కారణాల వల్ల మేమిద్దరం విడిపోయామని చెప్పింది. ఇకపై అతడితో సంబంధాలు కొనసాగించను.


మరో జెంటిల్మన్ కోసం వెయిట్ చేస్తున్నానంటూ హత్ చెప్పుకొచ్చింది. రోహిత్ గతంలో రికార్డు పరుగులు చేసిన సమయంలో న్యూడ్ గా ఎంజాయ్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది. రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ పిచ్ బయట మంచి ప్లేయర్ అంటూ పచ్చిగా కామెంట్ చేసింది. దాంతో పాటు రోహిత్ కు ఉండేది చాలా చిన్నగా ఉంటుంది. అయితే విరాట్ కు ఉన్నది మాత్రం చాలా పెద్దగా ఉంటుందని కూడా వల్గర్ కామెంట్స్ చేసింది. సోఫియా పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. ఆమె పై బాలీవుడ్ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: