హన్సిక ఫోటోలు లీక్ అవ్వడమే లేదా లీక్ చేసిందో తెలియదు కాని ఈ ఫోటోలు ను చూసి నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. సిగ్గు ఎగ్గూ లేకుండా అంత మందిలో ఎలా ఇన్నర్ వేర్ లో ఫోజు ఇస్తుందని,  ఓ బోట్ లో హన్సిక ఇన్నర్ వేర్ తో మాత్రం వున్న ఫొటోలు అవి. ఆ ఫొటోల్లో హన్సిక తన ఫోన్ తో తను బిజీగా వున్నట్లు కనిపిస్తోంది. అంటే అలాంటి టైమ్ లో వేరేవాళ్లు తీసారన్నమాట. పైగా అక్కడ బోట్ క్రూ కూడా వున్నారు. మరి ఇంత మంది మధ్య వుంటూ, మరీ ఇలా ఇన్నర్ వేర్ తో సిగ్గు, బిడియం రెండూ వదిలేసి తిరిగేయడం అంటే ఏమనుకోవాలి?

Image result for hansika

వ్యక్తిగతం, స్వేచ్చ, మన్ను మశానం ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. కానీ చూసినవాళ్లు మాత్రం అంత మంది ముందు అలా ఇన్నర్ వేర్ తో పోజలు ఇస్తే బరితెగింపు అనే అంటారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ కావడంతో లీక్ అయ్యాయి.. లేదా లీక్ చేసారు.. కాదు... ఫోన్ నే హ్యాక్ చేసారు ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. అవును ఈ సంగతి అలావుంచితే ఇన్నర్ వేర్ మినహా మిగిలిన ఎక్స్ ఫోజ్ అయిన హన్సిక బాడీని చూస్తుంటే, అస్సలు ఫిజికల్ ఎక్సర్ సైజ్ లేనట్ల, వయసు మీద పడుతున్న ఛాయలు కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది.

ఇవేం పోజులు హన్సిక..?

అయితే ఇలా అంత మందిలో నిలబడి హన్సిక ఫోటోలు ఉండటం తో జనాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఫోటోల గురించి అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే ఆ ఫోటోలు మరి ఫిట్ గా కనిపించడం లేదు . వయసు మీద పడిన వ్యక్తి లా కనిపిస్తుంది.  ఇంక ఎన్నాళ్లు వుండడం కష్టమే ఏమో, ఫీల్డ్ లో. 


మరింత సమాచారం తెలుసుకోండి: