టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుంది.  కొంత మంది హ్యాకర్స్ సెలబ్రెటీలను టార్గెట్ చేసుకొని వారి ఫోన్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగామ్ లను హ్యాక్ చేస్తూ వారి ఆంతరంగిక విషయాలు రచ్చకీడుస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రెటీల ట్విట్టర్, ఇన్ స్ట్రాగామ్ హ్యాక్ చేసి వారి పర్సనల్ ఫోటోలు లీక్ అవుతున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.

LEAKED HANSIKA PHOTOS are now HEADLINES IN TAMIL NEWS CHANNELS
తాజాగా దేశముదురు చిత్రంతో పరిచయం అయిన హన్సిక  వ్యక్తిగత ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో లీకయ్యాయి. ఆమె ఇటీవల విహారయాత్ర నిమత్తం న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ దిగిన వ్యక్తిగత ఫొటోలన్నీ సోషల్‌మీడియాలో లీకయ్యాయి.  దాంతో  కొంత మంది అభిమానులు హన్సికకు, ఇన్‌స్టాగ్రామ్‌కు ట్యాగ్‌ చేస్తూ రక రకాల కామెంట్లు పెట్టారు.దాంతో వెంటనే అప్రమత్తమైన హన్సిక ఆ ఫోటోలు డిలీట్ చేసింది.
Image result for hansika bikini leaked photos
తాజాగా తన వ్యక్తిగత ఫొటోలు లీక్‌ అవ్వడంపై నటి హన్సిక స్పందించారు.  నా ఫోన్‌, ట్విటర్‌ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. దయచేసి వాటి‌ ద్వారా వచ్చే సందేశాలకు స్పందించకండి. ప్రస్తుతం పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి నా టీమ్‌ కృషి చేస్తోంది  అని ట్వీట్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: