హన్సిక ఫొటోస్ లీక్ అవ్వడం తో ఈమె మీద చాలా విమర్శలు వచ్చాయి. కావాలనే పబ్లిసిటీ కోసం లీక్ చేసిందని చాలా మంది ఆరోపించారు. ఈ లీక్ ఎపిసోడ్ పై రీసెంట్ గా తన ట్విట్టర్ ఖాతా ద్వారా "నా ఫోన్.. ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యాయి.  కంట్రోల్ లో కి తీసుకునేందుకు 'బ్యాక్-హ్యాండ్' లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అంటూ ట్వీట్ చేసింది.  బ్యాక్ హ్యాండ్ కాదని బ్యాకెండ్ అని కొందరు విమర్శిస్తే.. మరికొందరు మాత్రం "హ్యాక్ అయితే నువ్వెలా ట్వీట్ చేస్తున్నావ్?" అంటూ అనుమానం వ్యక్తం చేశారు.


లీక్ అయిన హన్సిక బెడ్ రూమ్ ఫోటోలు ..!

 ఇదిలా ఉంటే తాజాగా హన్సిక ఒక ఇంగ్లీష్ నేషనల్ డైలీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ ఎపిసోడ్ పై స్పందించింది. లీక్ అయిన ఫోటోలలో కొన్ని ఒరిజినలే అని వెల్లడించింది.  నాలుగేళ్ల క్రితం ఒక ఇన్నర్ వేర్ బ్రాండ్ కోసం బికినీ లో ఫోటో షూట్ చేశానని చెప్పుకొచ్చింది.  కాకపోతే లీక్ అయిన ఫోటోలన్నీ ఒరిజనల్ కాదని కొన్నిటిని హ్యాకర్లు మార్ఫింగ్ చేశారని చెప్పింది.


లీక్ అయిన హన్సిక బెడ్ రూమ్ ఫోటోలు ..!

లీక్ ఎపిసోడ్ పబ్లిసిటీ స్టంట్ అని విమర్శిస్తున్న వారికి సమాధానం ఇస్తూ తను మొదటి నుండి లో-ప్రొఫైల్ మెయింటెయిన్ చేసే అమ్మాయినని..అటెన్షన్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం తనకు అసలు లేదని తెలిపింది.  తన ప్రైవసీ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇలా ఫొటోలు లీక్ చేయడం దారుణం అని చెప్పింది.  అయితే ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ అవ్వడంతో టాక్ అఫ్ ది టౌన్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: