లక్ష్మి రాయ్ అందాలను ఆరబోస్తూ నెటిజన్స్ ను వేడెక్కిస్తుంటుంది. ప్రతి రోజు డోసు పెంచుతూ అందరిని హాటెక్కిస్తోంది. ఇప్పుడు లక్ష్మి రాయ్ హాట్నెస్ కు కేరాఫ్ ఆడ్రెస్ రాయ్ లక్ష్మి అయిపొయింది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఆ ఫోటోకు రాయ్ లక్ష్మి ఇచ్చిన క్యాప్షన్ "నన్ను నేను నమ్ముకోవడం నేనిప్పటి వరకూ చేసిన పనులలో ది బెస్ట్ పని".. నిజమే ఆత్మవిశ్వాసం కంటే గొప్పలక్షణం ఎవరికైనా మరొకటి ఏముంటుంది?


క్యాప్షన్ సూపరే గానీ మనం ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించుకోవలసింది క్యాప్షన్ గురించి కాదు కదా? ఫోటో గురోంచి కదా.. మరి ఫోటో ఎలా ఉంది? యాజ్ యూజువల్ గా అదిరిపోయింది.  స్విమ్ వేర్ లో తన అందాలను ఆరబోస్తూ.. నెటిజనులకోసం హాటు విందు చేస్తూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఆకాశంలోకి చూస్తూ ఒక సెక్సీ స్మైల్ ఇచ్చింది.  టీ షర్టు ను అందాలను కవర్ చెయ్యడానికి వాడకుండా స్టైల్ కోసం వయ్యారంగా ఉన్న నడుముకు చుట్టుకుంది. 


ప్రస్తుతం రాయ్ లక్ష్మి తమిళంలో 'మలర్' అనే సినిమాలోనూ..తెలుగులో 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాలోనూ నటిస్తోంది.  'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాలో కమెడియన్లు ప్రవీణ్ మధునందన్ లు లీడ్ రోల్స్ లో నటిస్తుండడం విశేషం.  మరి ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను మెప్పిస్తుందేమో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: