సినిమా హీరోయిన్లంటే పడిచచ్చిపోయే వారు చాలా మందే ఉంటారు. వారితో ఒక్కసారైనా శృంగారం జరిపేందుకు ఎంతైనా ఖర్చు చేయాలనుకుంటారు కొందరు. పాపం.. ఈ హీరోయిన్ కు అలాంటి ఓ వ్యక్తి ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేశాడట.

Image result for sakshi chowdary latest pics


ఒక్క రాత్రి తనతో గడిపితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడట.. ఇంతకీ ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటారా.. ఆ హీరోయినే తన ట్వీట్టర్‌లో చెప్పేసుకుంది. కానీ తాను అంగడి బొమ్మను కానని.. తనను చూసి మాత్రమే ఆనందించాలని చెప్పింది.

Related image


ఇంతకూ ఈ అమ్మడు ఎవరంటారా.. ఆమే సాక్షి చౌదరి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. అవును.. ఈమె ఒకటి రెండు తెలుగు సినిమాలు కూడా చేసిందిలెండి. మంచు మనోజ్ నటించిన పోటు గాడు సినిమాలో నటించింది.. అందులో ప్యారే మే పడిపోయామే అంటూ హడావిడి చేసింది.

Image result for sakshi chowdary latest pics


ఒక వేళ ఎవరో పోరంబోకు కోటి రూపాయల ఆఫర్ ఇచ్చాడే అనుకోండి.. వాడికి పళ్లు రాలతాయ్ అని సమాధానం ఇచ్చి ఊరుకోకుండా.. దీన్ని పబ్లిసిటీ చేయడం ఏంటో.. అంటే తనకు అంత డిమాండ్ ఉందని పరోక్షంగా చెప్పడమా.. ఏమో లోగుట్టు ఆ సాక్షికే తెలుసు.


మరింత సమాచారం తెలుసుకోండి: