Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 12:30 pm IST

Menu &Sections

Search

హాలీవుడ్ మూవీలో టాలీవుడ్ కమెడియన్!

హాలీవుడ్ మూవీలో టాలీవుడ్ కమెడియన్!
హాలీవుడ్ మూవీలో టాలీవుడ్ కమెడియన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య టాలీవుడ్ లో కమెడియన్ల జోరు కొనసాగుతుంది.  సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’సినిమాలో కమెడియన్ గా పరిచయం అయిన రాహూల్ రామకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్ గా కొనసాగుతున్నారు.  షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన రాహూల్ రామకృష్ణ ‘అర్జున్ రెడ్డి’సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు.
arjun-reddy-vijay-devarakonda-sandeep-vanta-rahul-
ఇటీవ‌ల విడుద‌లైన గీత గోవిందం చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి న‌వ్వుల పువ్వులు పూయించాడు. తెలంగాణ యాసతో తనదైన కామెడీ మార్క్ చాటుకుంటున్న రాహూల్ రామకృష్ణ త్వ‌ర‌లో హాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానున్నాడ‌ని అంటున్నారు.  ప్ర‌దీప్ క‌ట‌సాని ద‌ర్శ‌క‌త్వంలో సిల్క్ రోడ్ అనే క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో రాహుల్ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు. ఈ సినిమా తెలుగు గ్రాడ్యుయేట్ నేప‌థ్యంలో ఉంటుంద‌ట‌.
arjun-reddy-vijay-devarakonda-sandeep-vanta-rahul-
ఓ యువకుడు ఉన్నత విద్య అభ్యసించడానికి యూఎస్ కి వెళ్లి అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు అనే నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందట. డ్ర‌గ్స్‌, సైబ‌ర్‌క్రైమ్ నేప‌థ్యంలో సినిమా క‌థ‌ తిరుగుతుంది. హాలీవుడ్ సినిమాలో తనకు నటించే ఛాన్స్ వచ్చినందుకు రాహూల్ రామకృష్ణ తెగ సంబరపడి పోతున్నాడు. అ సినిమా కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నానని..తన కల ఇప్పటికి నెరవేరిందని రాహుల్ అన్నాడు.


arjun-reddy-vijay-devarakonda-sandeep-vanta-rahul-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
కొండా దంపతులు బీజేపీ వైపు కన్నేశారా?
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?
శంకర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
ఆ ఫొటోతో మళ్లీ టాప్ కి చేరుకున్న హాట్ బ్యూటీ!
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!
రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!
‘మన్మథుడు2’రిలీజ్ డేట్ ఫిక్స్!
అన్యాయంగా ఆరు మూవీస్ వదులుకున్నా..బిగ్ బాస్ 3 పై గాయత్రి ఫైర్!
రాజుగారి గదిలో యాంకర్ రష్మీ?
గత పాలకులు తిరుమలలో వ్యాపారం చేశారు: రోజా
ఆ విషయంలో పిల్లలపై వత్తిడి మంచిది కాదు : హీరో సూర్య
‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులపై కేసు!
ఆలాంటి పాటలకు బాబా సెహగల్ గుడ్ బాయ్!
ఫేస్ బుక్ కు భారీ షాక్!
దుమ్మురేపుతున్న‘ఇస్మార్ట్ శంకర్’కొత్త ట్రైలర్!
ఇప్పుడు నా తమ్మున్ని మెచ్చకుంటా!
పార్టీకి నా వోడ్కా నేనే తెచ్చుకుంటా తీయ్!
100 రోజులు పూర్తి చేసుకున్న ‘మజిలీ’!
రాధికా ఆప్టే హాట్ ముద్దులు..ఫోటోలు వైరల్!
బాలీవుడ్ ‘ఓ బేబీ’ఎవరో తెలుసా?
‘ఓ బేబీ’ మూవీ కలెక్షన్స్ సూపర్బ్!
డైలమాలో పడ్డ అనూ ఇమాన్యుల్!
పోసానికి సర్జరీ ఫెయిలయ్యిందా?
అమలాపాల్ మాజీ భర్త పెళ్లిచేసుకున్నాడు!
నా కూతురు పెళ్లి చేసుకోబోతోందా?
తెరపై మరోసారి సీతగా స్టార్ హీరోయిన్!