ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం చాలా మంది కమెడీయన్స్ కు బ్రేక్ ఇచ్చింది. కేవలం టీవీ షోనే అయినా చాలామంది సినిమా తారలకు లేనంత పాపులారిటీ వారికి వచ్చింది. ఇప్పుడు జబర్దస్త్ నుంచి వెండితెరకు ప్రమోట్ అవుతున్నారు.

Image result for jabardasth chammak chandra hd


గతంలో బజర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన షకలక శంకర్ ఆ తర్వాత సినీహీరో అయ్యాడు. ఆయన కథానాయకుడుగా ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత మహేశ్, గెటప్ శీను, చమ్మక్ చంద్ర వంటి నటులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తెరపై కనిపిస్తున్నారు.

Related image

ఇప్పుడు తాజాగా చమ్మక్ చంద్రకు హీరో ఛాన్స్ వచ్చిందట. చమ్మక్ చంద్రకు ఈ షోలా చాలా ఫాలోయింగ్ ఉంది. ప్రధానంగా భార్య, భర్తలకు సంబంధించిన చమ్మక్ చంద్ర స్కిట్స్ బాగా పాపులర్ అయ్యాయి. రీసెంట్ గా అరవింద సమేత, ఎఫ్ 2 సినిమాల్లోనూ కనపించాడీ చమ్మక చంద్ర.

Related image


ఇప్పుడు చమ్మక్ చంద్ర హీరోగా రామసక్కనోళ్లు అనే సినిమా రూపొందబోతోంది. సతీష్ కుమార్ ఈ సినిమాకు నిర్మాత. రాజ్ కార్తికేన్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమా ఉంటుందని తెలుస్తోంది. మరి చమ్మక్ చంద్ర హీరోగా నిలదొక్కుకుంటాడా.. అతడు సక్సస్ కావాలని కోరుకుందాం..


మరింత సమాచారం తెలుసుకోండి: