సోఫీ చౌదరి అప్పుడెప్పుడో అతనొక్కడే సినిమా లో కనిపించింది. అయితే ఇప్పడూ ఈ అమ్మడు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్న ఫోటోలు అందరిని పిచ్చెక్కిస్తున్నాయి. గత కొంతకాలంగా సోఫీ ఈ తరహా ఆరబోతకు సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేస్తూనే ఉంది. రకరకాల భంగిమలతో ఉన్న ఫోటోలు యువతరం లో జోరుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ హాట్ ఫోటోని సోఫీ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Image result for sophie choudry

ఈ ఫోటో చూడగానే యూత్ లో ఒకటే సందేహం. సోఫీ కావాలనే ఇలా జార్చిందా..?  ఆ ఫ్రాకు ఎందుకలా జారిపోతోంది? అంటూ ఒకటే ఆసక్తికర డిబేట్ రన్ అవుతోంది. ఆ పెదవి అంచు పుట్టు మచ్చతో సోఫీ కవ్వింత గురించి అదిరే డిస్కషన్ సాగుతోంది.  మొత్తానికి ఈ బ్యూటీ తాను ఏం ఆశించిందో ఆ లక్ష్యాన్ని మాత్రం చేరుకుంది. ఈ ఫోటోపై డిబేట్ మాత్రమే కాదు.. టీనేజర్లలో ఒకరి వాట్సాప్ నుంచి ఇంకొకరి వాట్సాప్ కి ఈ ఫోటో వేగంగా షేర్ అయిపోతోంది. 

Image result for sophie choudry

సోఫీ తన స్నేహితురాలు నేహా ధూపియా గురించి సామాజిక మాధ్యమాల్లో ఎంతో స్ఫూర్తిమంతమైన సందేశాన్ని ఇచ్చింది. నేహా ని చూస్తే ఎంతో గర్వంగా  ఉంది. తను గొప్ప సామాజిక సందేశాన్ని ఇస్తోంది. జర్నోస్ ఇలాంటి వాటికి సరైన ప్రచారం కల్పించండి అంటూ క్లాస్ కూడా తీసుకుంది. ఇక తన మరో స్నేహితురాలు ప్రీతిజింతా బర్త్ డే రోజు తనకు శుభాకాంక్షలు తెలిపింది. మొత్తానికి ఓల్డ్ క్లాస్ ఈజ్ గోల్డ్ అన్న చందంగా ఈ  అమ్మడు చెలరేగిపోతోందంతే!

మరింత సమాచారం తెలుసుకోండి: