టాలీవుడ్లో కంచె మూవీ ద్వారా ప్రగ్యా జైస్వాల్ పరిచయం అయింది. ఆమె ఆ తరువాత కూడా కొన్ని మూవీస్ చేసింది. అయితే ఏ మూవీ పెద్దగా హిట్ కాకపోయినా ప్రగ్యాకు మాత్రం చాన్సులు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆమె అందం, అభినయం. ఈ రెండూ నచ్చిన, మెచ్చిన టాలీవుడ్ ప్రగ్యాకు ఆఫర్లు ఇస్తూనే ఉంది. 


ఇదిలా ఉండగా ప్రగ్యా కేవలం మూవీస్ తోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. ఆమె వీలు చిక్కితే చాలు తన సోయగాలను పిక్స్ పెట్టి మరీ కుర్ర కారుకు చలి పుట్టిస్తోంది.  ప్రగ్యాకు ఇక్కడ మంచి ఫాలోయింగే ఉంది మరి. దాంతో ఆమె తన లేటెస్ట్ పిక్స్ తో చూస్కో అంటోంది.


తాజాగా ప్రగ్యా ఇన్స్టాగ్రాంలో పెట్టిన కొన్ని పిక్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎటువంటి అశ్లీలతకు తావు లేకుండా చూడ చక్కగా ఉన్న సొగసరి బొమ్మగా ఈ పిక్స్ లో  ప్రగ్యా కనిపిస్తోంది. వాటిని చూసి ఆనందిచడమే యూత్ హార్ట్స్ వంతు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: