బూతు సినిమా తీస్తే.. మినిమమ్ గ్యారంటీ అన్న కాన్సెప్ట్ తో కొందరు అలాంటి సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా అలాంటిందే. గతంలోనూ తెలుగులో కాస్త అడల్ట్ కంటెంట్ తో సినిమాలు వచ్చినా ఇది పూర్తిగా బూతుతో నింపేసినట్టు ఉంది.

Related image


ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్‌లో సెన్సేషన్ అవుతోంది. ఇప్పటికే మూడు మిలియన్ల వ్యూస్ దాటింది. కానీ ఈ సినిమాలో నటిస్తున్న వారు మాత్రం ఇప్పుడు ఆలోచనలో పడిపోయారు. ఇంట్లో చెప్పకుండా ఈ సినిమాలో నటిస్తున్నామంటున్నారు.

Image result for chikati gadilo chilakkottudu


24 కిస్సెస్ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన అదిత్ ఈ సినిమాలో హీరో.. నిక్కీ తంబోలి హీరోయిన్.. హేమంత్, పోసాని కృష్ణమురళి, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హేమంత్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చాలా క్రేజ్ వచ్చిందని చెబుతున్నారు.

ముందే మెంటల్‌గా బాగా ప్రిపేర్ అయ్యాం


కాకపోతే.. ఈ సినిమా చేస్తున్నట్టు తెలిస్తే ఇంట్లో తంతారని అంటున్నారు. అందుకే ఇంతవరకూ ఇంట్లో చెప్పలేదట. యూట్యూబ్ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుందని.. వాళ్ల మమ్మీ ఫోన్ నుంచి యూట్యూబ్ కూడా డెలిట్ చేశాడట హేమంత్. మా సినిమా పెద్దలకు మాత్రమే ఫ్యామిలీతో రావద్దని డైరెక్టర్ ముందే చెప్పేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: