ఆదాశర్మ.. పర్ ఫెక్ట్ అందాలు ఉన్నా.. ఈ నటికి పాపం తెలుగులో హిట్లే దొరకడం లేదు. చేతిలో సినిమాలూ లేవు. కానీ వార్తల్లో ఉండటం ఎలాగో మాత్రం ఈ అమ్మడికి బాగానే తెలుసు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లోకి వస్తోంది.



రీసెంట్ గా ఆమె తన బాత్ రూమ్ పోస్ట్ పెట్టి కలకలం సృష్టించింది. ఇదిగోండి.. నేను నా బాత్ రూమ్ పార్టనర్‌తో సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తున్నా.. మీరూ మీ బాత్ రూమ్ పార్టనర్‌ ను చూపించండిం అంటూ నెటిజన్లకు సవాల్ విసిరింది. బాత్ రూమ్ పార్టనర్ అంటే ఏదో ఉంటుందని అతిగా ఆశపడాల్సిన అవసరం లేదనుకోండి.

Image result for adah sharma bathroom


ఈ ఫోటోలో తన పార్ట్‌నర్ గా ఓ ఫ్రెండ్ ఉంది. అయితే అసలు విషయం అదికాదు.. ఆమె ఈ ఫోటోలో వేసుకున్న డ్రెస్.. హాట్ హాట్ క్లీవేజ్ షో.. నెటిజన్ల మతులు పోగొడుతున్నాయి. ఎద అందాలన్నీ కనిపించేలా వేసుకున్న డ్రస్.. తన దగ్గర ఎంత విషయం ఉందో ఇట్టే చెప్పేస్తున్నాయి.

Related image


పెద్దగా సినిమాలు లేని ఈ భామ తాజా ఫోటో ద్వారా తన అందాల సత్తా ఏంటో చాటే ఉద్దేశ్యం కనిపిస్తోంది. మరి సినీ నిర్మాతలు, దర్శకులు ఈవిడ గారి అంతరార్థం అర్థం చేసుకుంటారో లేదో గానీ.. నెటిజన్లు మాత్రం ఆదా అందాలకు ఫిదా అయిపోతున్నారు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్ నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: