Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 4:40 am IST

Menu &Sections

Search

‘భారతీయుడు2’ఆగిపోలేదు : కమల్ హాసన్

‘భారతీయుడు2’ఆగిపోలేదు : కమల్ హాసన్
‘భారతీయుడు2’ఆగిపోలేదు : కమల్ హాసన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో ఎక్కడ చూసినా లంచావతారులే కనిపిస్తున్నారు.  ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో ఏ పనిజరగాలన్నా లంచం ఇవ్వాల్సిందే.  అలా లంచం తీసుకునే వారిని చంపి లంచం తీసుకోవడం ఎంత నేరమో..లంచం ఇవ్వడం అంతే నేరం అని చేప్పే సినిమా ‘భారతీయుడు’. ఈ సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడు.  వృద్దుడిగా..యువకుడిగా కమల్ హాసన్ నటనకు ప్రశంసల జల్లు కురిపించారు అభిమానులు.  చాలా కాలం తర్వాత డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో భారతీయుడు 2 సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. 
kamal-haasan-bharateeyudu-2-movie-director-shnkar-
ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది..ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.  తాజాగా దీనిపై స్పందించిన హీరో కమల్ హాసన్ 'భారతీయుడు 2' షూటింగు ఆగిపోయిందనే వార్తలో ఎంతమాత్రం నిజం లేదు. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. 
kamal-haasan-bharateeyudu-2-movie-director-shnkar-
గత సినిమా కన్నా ఈ సినిమా ఇంకా పవర్ ఫుల్ గా ఉంటుందని..నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై  వృద్ధుడి చేసే పోరాటాన్ని చూపించబోతున్నామని అన్నారు.  ఈ సినిమాలో నేను చేస్తోన్న వృద్ధుడి పాత్రకి సంబంధించిన మేకప్ చక్కగా కుదిరింది .. ఈ విషయంలో శంకర్ పూర్తి క్లారిటీతో వున్నాడు. అవుట్ పుట్ అనుకున్నట్టుగా వస్తోంది  అంటూ స్పష్టం చేశారు.  కమల్ హాసన్ సరసన మొదటి సారిగా కాజల్ నటిస్తుంది. 


kamal-haasan-bharateeyudu-2-movie-director-shnkar-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........