రియల్ ఆమె అదే స్వీటీ అనుష్కా షెట్టి  అవునా? కాదా? అనేనా మీ డౌటా? లేదంటే ఏదైనా పాత ఫోటోషూట్ పెట్టారా? అను కుంటున్నారా? మీ రనుకునేది ఏం కాదు.  నిజంగానే ఇప్పటి అనుష్క ఫోటోనే! ఆమె జాజిమల్లెలా మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు స్వీటీ ఏంత స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు కూడా మ‌ళ్లీ అలాగే మల్లెతీగలా మారిపోయింది.

 most beautiful anushka shetty కోసం చిత్ర ఫలితం

సైజ్ జీరో సినిమాతో బొండుమల్లెలా మరిన అనుష్క ఇప్పుడు మ‌ళ్లీ స‌న్న‌జాజి లతలా సన్నబడిపోయింది. ఏడాదిన్నరగా చిత్రసీమకు  దూరంగా ఉన్న స్వీటీ ఇప్పుడు మ‌ళ్లీ త‌న పూర్వ సౌందర్యాన్ని సంతరించుకుంది. 
 Anushka Shetty New Photoshoot Sensation.. Stunning Makeover by Sweety pk.. నిజంగా ఇప్పుడు అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటోషూట్ ఏదైనా పెట్టి మాయ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఏం లేదు.. నిజంగానే ఇప్పుడు అనుష్క మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు అనుష్క ఎలా స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు మ‌ళ్లీ అలా అయిపోయింది. anushka shetty,anushka shetty age,anushka shetty photoshoot,anushka shetty hot photos,anushka shetty new photoshoot,anushka shetty movies,anushka shetty photo gallery,anushka shetty kona venkat,anushka shetty size zero,anushka shetty weight,telugu cinema,అనుష్క శెట్టి ఫోటోషూట్,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి మూవీస్,అనుష్క శెట్టి న్యూ ఫోటోస్,బరువు తగ్గిన అనుష్క శెట్టి,అనుష్క శెట్టి కోన వెంకట్,అనుష్క శెట్టి మాధవన్

ఆ మ‌ధ్య వ‌ర‌స‌గా చాలా సినిమాల్లో లావుగానే క‌నిపించిన అనుష్క‌, చాలా సినిమా అవకాశాలను తనకు తానే అందిపుచ్చు కోలేదు. విదేశాల్లో ఉండి ఎన్నో వర్కౌట్లు చేసి ఇప్పుడు పాత అనుష్క లాగా తిరిగివచ్చింది.  చాలా రోజుల త‌ర్వాత ఈ మ‌ధ్యే మ‌ళ్లీ మేక‌ప్ వేసుకుంది అనుష్క‌. త్వరలోనే ఆమె చిత్రం పట్టాలెక్కనుంది. కాకపోతే చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందు కొస్తుంది ఈ ముద్దుగుమ్మ.  కోన వెంకట్ నిర్మాణంలో మాధ‌వ‌న్ హీరోగా ఈ చిత్రం వ‌స్తుంది. ఇందులో మైఖెల్ మ్యాడ్సన్ అనే హాలీవుడ్ నటుడు కూడా ఉన్నాడు.

michael madsen కోసం చిత్ర ఫలితం

 ఈ సినిమా కోసం ఈయనకు ఏకంగా ₹ 4 కోట్ల రెమ్యునరేషన్ గా పే చేస్తున్నారని తెలుస్తుంది. షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనే జరగనుంది. అందుకే అక్కడి నటుణ్ణి తీసుకున్నారు. ఈ చిత్రంలో అనుష్క దృష్టి లోపం ఉన్న మహిళగా అత్యంత కీలకమైన పాత్రలో నటించనుంది జేజమ్మ. ఈ పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకుంటుంది అనుష్క. 
అస‌లు గుర్తు కూడా ప‌ట్ట‌లేనంత లావుగా ఉండే జేజ‌మ్మ ఇప్పుడు జాజిమల్లెంత సన్నగా మృదువుగా మారిపోయిందంట. 
 
Anushka Shetty New Photoshoot Sensation.. Stunning Makeover by Sweety pk.. నిజంగా ఇప్పుడు అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటోషూట్ ఏదైనా పెట్టి మాయ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఏం లేదు.. నిజంగానే ఇప్పుడు అనుష్క మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు అనుష్క ఎలా స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు మ‌ళ్లీ అలా అయిపోయింది. anushka shetty,anushka shetty age,anushka shetty photoshoot,anushka shetty hot photos,anushka shetty new photoshoot,anushka shetty movies,anushka shetty photo gallery,anushka shetty kona venkat,anushka shetty size zero,anushka shetty weight,telugu cinema,అనుష్క శెట్టి ఫోటోషూట్,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి మూవీస్,అనుష్క శెట్టి న్యూ ఫోటోస్,బరువు తగ్గిన అనుష్క శెట్టి,అనుష్క శెట్టి కోన వెంకట్,అనుష్క శెట్టి మాధవన్
 
 పదకొండేళ్ళ ఏళ్ల కింద మాధవన్‌ తో రెండు అనే సినిమా చేసింది స్వీటీ అనుష్క‌. తిరిగి ఇన్నేళ్ల‌కు అదే మాధవన్ తో సినిమా చేయ‌బోతుంది జేజ‌మ్మ‌.  ‘స‌వ్య‌సాచి’ సినిమాతో స్ట్రెయిట్  తెలుగు సినిమా లో అడుగుపెట్టిన మాధ‌వ‌న్ ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ అనుష్క అదిరిపోయే లా టలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చేసింది.

Anushka Shetty New Photoshoot Sensation.. Stunning Makeover by Sweety pk.. నిజంగా ఇప్పుడు అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటోషూట్ ఏదైనా పెట్టి మాయ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఏం లేదు.. నిజంగానే ఇప్పుడు అనుష్క మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు అనుష్క ఎలా స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు మ‌ళ్లీ అలా అయిపోయింది. anushka shetty,anushka shetty age,anushka shetty photoshoot,anushka shetty hot photos,anushka shetty new photoshoot,anushka shetty movies,anushka shetty photo gallery,anushka shetty kona venkat,anushka shetty size zero,anushka shetty weight,telugu cinema,అనుష్క శెట్టి ఫోటోషూట్,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి మూవీస్,అనుష్క శెట్టి న్యూ ఫోటోస్,బరువు తగ్గిన అనుష్క శెట్టి,అనుష్క శెట్టి కోన వెంకట్,అనుష్క శెట్టి మాధవన్

మరింత సమాచారం తెలుసుకోండి: