ఎవరు ఊహించని విధంగా కలక్షన్స్ విషయంలో సంచలనం సృష్టిస్తున్న ‘ఎఫ్ 2’ నిన్న అమజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కావడంతో యూత్ విపరీతంగా ఆమూవీని తమ ల్యాప్ టాప్స్ లో తెగచూసారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీని నిన్న ఆన్ లైన్ లో చూసిన కొంతమంది చేసిన ఒక పని ఏకంగా వెంకటేష్ కు షాక్ ఇచ్చినట్లు సమాచారం.
F2: Tamanna Dominates In Swimsuit Scene!
సుమారు రెండున్నర గంటల పైగా ఉన్న ఈమూవీని కొంతమంది 60 నిముషాలు ఉండే విధంగా ఎడిట్ చేసి తమకు నచ్చిన హాస్య సన్నివేశాలతో పాటు ఈమూవీలోని కొన్ని పాటలను కూడ ఎడిట్ చేసిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈసినిమాకు సంబంధించి కొందరు ఎడిట్ చేసిన ఈవీడియోలో తమన్నా మెహరిన్ లు వెంకటేష్ వరుణ్ తేజ్ లతో కలిసి నటించిన గ్లామర్ ఎక్స్ పోజింగ్ సాంగ్ ‘గిర్రా గిర్రా’ పూర్తిగా ఉండే విధంగా చూసుకుని మరీ ఆ 60 నిముషాల వీడియోను ఎడిట్ చేసారు. 
F2 Talk: Tamanna Pulling Them To Laptops
దీనితో ‘ఎఫ్ 2’ ఘన విజయం వెనుక వెంకటేష్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కంటే తమన్నా మెహరిన్ ల ఎక్స్ పోజింగ్ ప్రభావితం చేసిందా అంటూ సెటైర్లు పడుతున్నాయి. రాజమౌళి ‘బాహుబలి’ లో అవంతిక పాత్రలో తమన్నా చేసిన ఎక్స్ పోజింగ్ స్థాయిలో తమన్నా గ్లామర్ ‘ఎఫ్ 2’ లోని ‘గిర్రా గిర్రా’ పాటలో కనిపించింది అంటూ వచ్చిన కామెంట్స్ కు బలం చేకూర్చే విధంగా అమజాన్ ‘ఎఫ్ 2’ ప్రైమ్ వీడియోలో జరిగిన విషయాలు ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 
F2 Movie Latest Overseas Box Office Collections Report
ప్రస్తుతం తమన్నా మ్యానియా బాగా పెరిగిపోవడంతో ఆమెకు చాల అవకాశాలు వస్తున్నాయి. ఈ విషయాలకు మరొక ట్విస్ట్ ఇస్తూ ఏకంగా కాజల్ తమన్నాలు కలిసి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతూ దర్శకుడు ప్రశాంత వర్మతో ఒక మూవీని తీస్తున్నారు అని వార్తలు రావడం బట్టి ప్రస్తుతం తమన్నాకు పెరిగిపోయిన ఆత్మస్త్యైర్యం స్పష్టంగా కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: