ఆమె పేరే ప్రియాంకం. ఇక అందాలకు కొత్త అంకం తీయాలంటే ఆమెకు సరిసాటి ఎవరూ లేరేమో. పెళ్ళి కాకుండానూ ఏడిపించి పెళ్ళి చేసుకుని ఏడిపించి ఇపుడు మరో విధంగా  మరింతగా ఏడిపిస్తూ ప్రియాంక చోప్రా  తన స్పెషాలిటీ ఏంటో చెప్పేస్తోందిగా. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకకు పెళ్ళి తరువాత కొత్త గ్లామర్ వచ్చిందట.


ఆ విషయం లేటెస్ట్ గా అమెరికాలో జరిగిన గ్రామీ అవార్డుల ఈవెంట్లో బయటపడిందట. ఆ ఈవెంట్ కి వచ్చిన ప్రియాంక అందరినీ తన వైపుకు తిప్పుకుని భలే కిక్కు ఇచ్చేసిందంట. అక్కడ  క్లీవేజ్ షో చేసిన ఈ అమ్మడు ఈవెంట్ ని చూడనీయకుండా ఆడియన్స్ ని చేసేందంటే నమ్మాలి మరి. వచ్చిన వారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఈ ముద్దు గుమ్మ సోయగాలనే చూస్తూ గడిపారట.


అదేంటి ప్రియాంకకు ఇంత గ్లామర్ వచ్చిందని అంతా అనుకోవడమూ జరిగిందట. ప్రియాంక అసలే అందగత్తె. ఇపుడు పెళ్ళి తరువాత మరిన్ని వన్నెలు జత చేసుకుని వచ్చిందని టాక్. మొత్తానికి వయసు పెరుగుతూంటే వగలు పెరుగుతున్నాయని అంటున్నారు. ప్రియాంక చోప్రాకు ఇపుడు బాలీవుడ్లో అంతగా ఆఫర్లు లేవు కానీ తనదైన షోలతో మాత్రం ఈ బ్యూటీ ఎక్కడా తగ్గనంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: