ఈ మధ్యన హాట్ బ్యూటీల రూటే సెపరేట్ గా ఉంది. అందంతో అదరగొట్టేందుకు రెడీ అయిపోతున్నారు. ఇన్స్ట్రాగ్రాం నుంచి ఏ చిన్న ఇన్సిడెంట్ దొరికినా చాలు స్కిన్ షోలతో పిచ్చెక్కించేస్తున్నారు. ఎక్కడా హద్దూ పద్దూ లేదన్నట్లుగా వీర విజ్రుంభణ చేస్తున్నారు. నిన్న ముంబైలో జరిగిన‌  ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్లో ఊర్మిలా  రౌతేలా చేసిన హడావుడికి అక్కడకు వచ్చిన వారి మతి పోయిందట.


క్లీవేజ్ షోతో ఈ అమ్మడు నాకు నేనే సాటి, ఎవరు నాకు పోటీ అంటూ దూసుకువస్తూంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారట. ఎద పొంగులతో అదరగొట్టడమెలాగో తనకే తెలుసంటూ ఈ హాట్ బ్యూటీ అంటూంటే గుండె జారి గల్లంతైందంట. టీవీ నటి హేట్ స్టోరి4 బ్యూటీ ఊర్వశి రౌతేలా. మామూలు సందర్భాల్లోనే చెలరేగిపోతోంది. 


పిచ్చెక్కించే ఫోటోషూట్లతో సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతూ కుర్రకారుకు కంటిపై కునుకు పట్టనీకుండా చేస్తోంది. ఇక అవార్డుల వేడుక అంటే ఊరుకుంటుందా?  అదిరిపోయే ఓపెన్ టాప్ డ్రెస్ తో దిగిపోయిందిక్కడ.  లక్షలాది మంది వీక్షిస్తున్న ఈ కార్యక్రమంలో ఊర్వశి  ప్రత్యేకించి హాట్ టాపిక్ అయిపోయింది. నియాన్ కాంతుల ధగధగల నడుమ ఫోటో షూట్ కి ఫోజులిస్తూ ఈ అమ్మడు ఫ్లైయింగ్ కిస్ లతో ముంచెత్తింది.



మరింత సమాచారం తెలుసుకోండి: