రామ్ చరణ్ తేజ్‌.. మెగాస్టార్ కొడుకు.. ఉపాసన బిజినెస్ ఫ్యామిలీ వారసురాలు.. మరి వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు. వీరిని కలిపిన కామన్ పాయింట్ ఏంటి.. ఈ సీక్రెట్ ను ఇటీవల ఉపాసన ఓ మీడియాతో పంచుకున్నారు. తమ ప్రేమ కథ గుట్టు విప్పారు.



వీరిద్దరూ ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా మేం కలిశారట. వాళ్లిద్దరూ కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లవి. అలా స్నేహం ఏర్పడింది. వృత్తిపరంగా ఒకర్నొకరు అభినందించుకునే వారు. అలా కొద్ది రోజులకే తమ మధ్య ఏదో దృఢమైన బంధం ఉందని వారు ఫీలయ్యారట.

RAMCHARAN AND UPASANA కోసం చిత్ర ఫలితం


ఒకర్నొకరం చాలా గౌరవించుకుంటున్నాం అని వారికి అర్థమైందిఅప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. తన ప్రియమైన భర్త రామ్‌ చరణ్‌ నుంచి సహనంగా ఉండటం నేర్చుకున్నానని ఉపాసన అంటున్నారు. ఇక రామ్ చరణ్ తేజ కేరీర్ గురించి అడిగితే.. బాగా కష్టరపడతాడని కితాబిచ్చింది ఉపాసన.

RAMCHARAN AND UPASANA కోసం చిత్ర ఫలితం


సూపర్‌స్టార్‌ కుమారుడైనా.. జీవితంలో ఏదీ అంత సులభంగా రాదు. మీకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి అంటే చాలా కష్టపడాల్సిందే. మీరు చేస్తున్న పనిమీద మీకు నమ్మకం ఉంటే సక్సెస్‌ అయినట్లేమిమ్మల్ని మీరు గౌరవించుకోవడంతోపాటు ఇతరుల్ని కూడా గౌరవించాలంటూ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి చెబుతోంది ఉపాసన.


మరింత సమాచారం తెలుసుకోండి: