#RRR ఈ సినిమా కు కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుందంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అయితే రీసెంట్ గా రాజమౌళి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సినిమా గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.  ఆ ప్రశ్నలు సమాధానాలు ఒకసారి చూడండి. 

Image result for rajamouli

ఇప్పుడు మీరు ఇద్దరు తెలుగు సూపర్ స్టార్లతో చేస్తున్న #RRR  కూడా ఒక ప్యాన్ ఇండియన్ ఫిలిమేనా?అవును. ఈ సినిమా ప్యాన్ ఇండియన్ ఫిల్మే.  కారణం ఈ సినిమా కథే.*ఇది ఫ్యాంటసీ మూవీనా?అలాంటి ప్రశ్నలు అడగొద్దు(అని నవ్వులో మునిగిపోయారు) కానీ ఇది ప్యాన్ ఇండియన్ ఫిలిం.*మరి ఈ సినిమా బాహుబలి రేంజ్ లో లార్జ్ స్కేల్ ఉన్న సినిమానా?అవును.

Image result for rajamouli

ఇది లార్జ్ స్కేల్ ఉన్న సినిమానే..*ఒక ఫిలిం మేకర్ గా ఇక్కడ ఉండే వ్యాపార వేత్తలకు మీరిచ్చే సూచన ఏంటి? ఫిలిం ఇండస్ట్రీ నుంచి వారు ఏం నేర్చుకోవాలంటారు? మన కంట్రోల్ లో లేని విషయాలను ఏం చేయాలి.. ప్లానింగ్ ఎలాచేయాలని మీరు సూచిస్తారు?చాలా విషయాలు మన చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం మనం చేతినుండి దాటిపోనివ్వకూడదు. అది మీ అంకిత భావం.. మీ ఆత్మవిశ్వాసం. ఇవి మీ లోపల ఉండే బలాలు.. మిగతావన్నీ బయట నుంచి వస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: