2011 మిస్ ఇండియా పార్టిసిపెంట్ అందాల భామ రూహీ సింగ్. తన హాట్ హాట్ అందాలతో యూత్ కి నిద్రలేకుండా చేస్తుంది అందాల భామ రూహీ సింగ్.  కొంతమందిని చూస్తే.. లైట్ లే అన్నట్లుగా కనిపిస్తారు. కానీ.. మరికొందరి చూస్తే ఎంతకూ మర్చిపోలేం. సరిగ్గా అలాంటి ఫీల్ నే కలిగించేలా చేసేసింది క్యాలెండర్ గర్ల్స్ సుందరి ‘రూహి సింగ్’. 2012లో ఓ డాక్యుమెంటరీ ద్వారా పరిచయమైనా ఈమె మధుర్ బండార్కర్ ఫిలిం క్యాలెండర్ గర్ల్స్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

రూహీ సింగ్ నటించిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేదు..దాంతో తన అందాల ఆరబోతతో క్రేజ్ పెంచుకుంటుంది.  ష్యాషన్ షోల‌లో ఇర‌గ‌దీస్తున్న‌ది. ఇండియాలో డిమాండ్ ఉన్న మోడ‌ల్ రూహి సింగ్ ఒకరు.  హాట్ గా ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ కుర్రాకారు మతులు పోగొడుతుంది.  సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి రుహి సింగ్ సుపరిచితమే... దాంతో ఫాలోవర్స్ కూడా బాగానే పెరిగిపోయారు. 

ఇక బికినీ లో త‌న బాడీని ప‌ర్ ఫెక్ట్ గా ఫిట్ చేసి చూపిన అందాలు కేవ్వు కేక అనిపిస్తున్నాయి. తాజాగా రుహి పోస్ట్ చేసిన పింక్ బికిని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్కిన్ షో కి ఈ అమ్మడు ఏమాత్రం అడ్డు చెప్పానని ఈ ఫోటో చెప్పకనే చెప్పింది. ఆ మద్య చేతుల్ని ఫుల్ గా కవర్ చేసిన రూహి.. క్లీవేజ్ షోతో విచ్చలవిడిగా తన అందాల్ని ప్రదర్శన చేసి హల్ చల్ చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: