త్రిష ఈ అమ్మడుకి తెలుగు లో అవకాశాలు కరువయ్యి చాలా ఏళ్ళు దాటిపోయాయి. కానీ తమిళం లో మాత్రం వరుసగా ఆఫర్స్ ను దక్కించుకొని దూసుకుపోతుంది. అయితే  ముఖ్యంగా రజనీకాంత్ పేట తర్వాత ఆమె వరుసగా నాలుగు తమిళ సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ నాలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్న మ్యాటర్ మాత్రం ఇంకా తెలీదు.. ఇదిలా ఉంటే ఈ నాలుగు సినిమాల్లో ఒకటైన 'పరంపదం విలయట్టూ' సినిమా విషయంలో ఒక మ్యాటర్ లీక్ అయ్యీ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Image result for trisha

అయితే అది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ... ఇప్పుడు ఈ టాపిక్ సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది... ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే... ఈ సినిమాలో దెయ్యం పాత్రలో భాగంగా త్రిష తన అందాల ఆరబోతను కాస్త హద్దులు దాటి దారపోసింది అని పైగా ఆమె టాప్ లెస్ గా నటించింది అని సినిమా వర్గాల నుంచి బలంగా వినిపించింది... అయితే దీనిపై పలు రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి...అందులో ఒకటి అదంతా ఫేక్ న్యూస్ అని ఆమె టాప్ లెస్ గా ఏమీ నటించలేదు అని. 

Image result for trisha

అదంతా మేకప్ లో భాగంగానే స్కిన్ కలర్ మేకప్ వేశారు అని చెబుతూ ఉంటే మరో పక్క కాదు కాదు ఆమె టాప్ లెస్ గా నటించింది అని మరో వాదన బలంగానే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది... ఇక ఈ సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లోనూ... ఇటు త్రిష ఫాన్స్ లోను భారీ అంచనాలే ఉన్నాయి... మరి త్రిష నిజంగా టాప్ లెస్ గా నటించిందో? లేక అది మేకప్ లో భాగమో తెలియాలి అంటే మాత్రం ఈ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే....

మరింత సమాచారం తెలుసుకోండి: