Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 10:23 am IST

Menu &Sections

Search

బాలయ్య మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు!

బాలయ్య మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు!
బాలయ్య మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ ఒక సంచలన నటుడు అని అంటారు.  ఆయన నటించిన సినిమాలే కాదు..బయట ఆయన వ్యవహార శైలి కూడా కాస్త కాంట్రవర్సీగానే ఉంటుంది.  గత కొంత కాలంగా ఫ్యాన్స్ పై దాడులు చేయడం..తిట్టడం లాంటివి చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మద్య ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.  కానీ అవి ఆశించిన ఫలితాలు మాత్రం ఇవ్వలేక పోయాయి. 
nandamuri-balakrishna-speech-118-movie-pre-release

ఇక మహానాయకుడు సినిమా పరిస్థితి అయితే మరీ దారుణం. తాజాగా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, నివేదా థామ‌స్‌, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో గుహ‌న్ తెర‌కెక్కించిన మూవీ 118.  ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ సినిమా గురించిన విశేషాలు బాలకృష్ణ మాట్లాడుతూ..సినిమా పేరు తప్పు చెప్పి నాలుక కర్చుకున్నారు. 
nandamuri-balakrishna-speech-118-movie-pre-release
బ్యాక్ గ్రౌండ్‌లో సినిమా టైటిల్ 118 అని చాలా పెద్ద‌గా రాసి ఉన్న‌ప్ప‌టికి అది గ‌మనించని బాల‌య్య 189 సినిమా అంటూ త‌న స్పీచ్ కొన‌సాగించాడు. మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్ ,ఎన్టీఆర్‌లు కూడా వెనుక‌నుండి బాల‌కృష్ణ‌కి సినిమా పేరు 118 అని చెబుతున్న‌ప్ప‌టికి ఆయ‌న అలానే 189 సినిమా అంటూ ప‌లుమార్లు అన్నాడు. ఇది చూస్తున్న ఆడియోన్స్ బాలయ్య ఇక నువు మారవయ్య అని అనుకున్నారు. ఈ మ‌ధ్య కాలంలో బాల‌కృష్ణ త‌న ప్ర‌సంగాల ద్వారా అనే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో బాల‌య్య అనేక సంద‌ర్బాల‌లో విమ‌ర్శ‌ల పాల‌య్యాడు.


nandamuri-balakrishna-speech-118-movie-pre-release
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!