ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు తమ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే.  తెలుగు లో యూత్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీ వాలా’చిత్రంలో హీరోయిన్ గా నటించిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్.  ఈ అమ్మడు నటించిన మొదటి చిత్రం మంచి విజయం అందుకోవడంతో వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. 

ప్రస్తుతం అఖిల్ చేయబోయే కొత్త సినిమాలో ఈమెనే తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.  ఇక ప్రియాంక అయితే వరుస ఫోటోషూట్లతో ఆకట్టుకుంటోంది.  ఇక తమ అందచందాలతో ఫోటో షూట్స్ తీయించుకొని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు హీరోయిన్లు. 

ఫోటోలను చూసిన వారంతా అందం, అభినయం రెండూ ఉన్నాయి కాబట్టి  తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయని ఆమెకు కితాబిస్తున్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: