త‌న లైఫ్‌లో ప్రతీది ప‌బ్లిసిటికే ప్రాముఖ్యత ఉంటుంది. త‌నే కొలంబియ‌న్ హాట్ బ్యూటి ష‌కీరా. ఈ పేరుకు అంత‌గా ప‌రిచ‌యం అవ‌రం ఉండ‌దు. న‌డుము ఒంపుల‌ని స్ర్పింగ్‌లా తిప్పితూ అభిమానుల గుండెల్ని పిండేస్తుంది. పాప్ సింగ‌ర్‌గా,రికార్టింగ్ అర్టిస్ట్‌గా ఫేమ‌స్ అయిన ష‌కీరా ఆల్బమ్స్ అంటే ప్రపంచ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన క్రేజ్‌. రీసెంట్‌గా ష‌కీర ఓ బిడ్డకు జ‌న్మనిచ్చి త‌ల్లిగా మారింది. అయితే త‌ల్లిగా మారిన త‌రువాత ష‌కీర బాడీ తెగ బరువుగా మారింది. త‌న శ‌రీర‌పు బ‌రువును కంట్రోల్ చేయ‌టానికి మ‌ళ్ళీ డ్యాన్స్‌ను ప్లాక్టీస్ చేస్తుంది. ఎన్నో ఎక్సర్‌సైజ్‌ల‌ను చేసి చివ‌రికి పాత ష‌కీరా న‌డుము ఎలా ఉంటుందో, అదే వంపుల్ని మెయింటెన్‌ చేస్తుంది.

లేటెస్ట్‌గా విక్టోరియా సీక్రెట్స్ వారు ప్రతి సంవ‌త్సర ంసెక్సియ‌స్ట్ క‌ర్వ్స్ అంటూ ఒక అవార్లును ఇస్తుంటారు. త‌ల్లిగా మారినా, ష‌కీరా త్వర‌గానే త‌న బాడీ వంపుల్ని కంట్రోల్ చేసుకోవ‌డ‌మే కాకుండా చాలా సెక్సియ‌స్ట్‌గా మార్చుకున్నందున విక్టోరియా సీక్రెట్స్ వారు షకీరాకు ఈ అవార్డును ఇచ్చారు. ఈ అవార్డును ఇవ్వాలంటే జ్యూరి వాళ్ళకి పార్టిసిపెంట్ బాడీను వీడియో తీసి, అంద‌రి ముందు బాడీ ఒంపుల్ని విభిన్నమైన రీతిలో చూపించాలి. ష‌కీరాకి ప‌బ్లిసిటి పిచ్చి ఎక్కువే కాబట్టి ఈ విధ‌మైన వీడియోనే తీసి జ్యూరికి పంపి అవార్డును కైవ‌సం చేసుకుంది. ష‌కీరా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే త‌న బాయ్‌ప్రెండ్‌తో టాప్‌లెస్‌తో ఫోటోషూట్‌ను దిగి త‌న ప్రెగ్నెన్సీను అంద‌రి చూపించి హాట్ టాపిక్‌గా మారింది. అటువంటిది ఈ అవార్డు తీసుకోవ‌డం ష‌కీరాకు పెద్ద విష‌యం కాదంటుంది హాలీవుడ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: