Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:58 am IST

Menu &Sections

Search

శ్రీను వైట్ల ‘ఢీ’సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నాడా!

శ్రీను వైట్ల ‘ఢీ’సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నాడా!
శ్రీను వైట్ల ‘ఢీ’సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నాడా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.  కానీ ఆగడు సినిమా నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు.  ఇటీవల మాస్ మహరాజ రవితేజతో అమర్ అక్బర్ ఆంథోని సినిమాతో వచ్చాడు..ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.  అయితే శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాతో హిట్ అందుకొని  వరుసగా చిరంజీవి, మహేష్‌ బాబు, నాగార్జున, వెంకటేష్‌, రవితేజ వంటి స్టార్స్‌తో సినిమాలు తీసి విజయం సాధించారు.   
director-sreenu-vitla-manchu-vishnu-srihari-dhee-m
హేష్ బాబు తో ఆగడు సినిమా తర్వాత రాంచరణ్ లో బ్రూస్ లీ, వరుణ్ తేజ్ తో మిస్టర్, రవితేజతో అమర్ అక్బర్ ఆంథోని సినిమాలు తీసి పూర్తిగా ఢీలా పడ్డాడు. దాంతో ఇప్పుడు గతంలో తనకు సక్సెస్ ఇచ్చిన ఢీ సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.  ఈ మద్య వరుసగా సూపర్ హిట్ సినిమాలు సీక్వెల్ వస్తున్న నేపథ్యంలో ‘ఢీ’సినిమా సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నారు. ‘ఢీ’ సినిమాతో తనతో పాటు ఫామ్‌లోకి వచ్చిన మంచు విష్ణుతో కలిసి ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
director-sreenu-vitla-manchu-vishnu-srihari-dhee-m
అయితే దీనిపై సష్టత లేనప్పటికీ ఢీ సీక్వెల్‌ చేయాలంటే అందులో ప్రముఖ పాత్ర పోషించిన శ్రీహరి భౌతికంగా దూరమయ్యారు. అయితే ఈ సినిమా తీయాలంటే అప్పటి నటులు శ్రీహరి లేరు..జెనీలియా పెళ్లి చేసుకొని సెటిలైంది..బ్రహ్మానందం ఆరోగ్యం సరిగా లేదు..మరి ముఖ్యమైన పాత్రల్లో ఎవరు నటిస్తారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సీక్వెల్‌ అని చెప్పడం కేవలం ప్రచారం కోసమే అని కొన్ని వర్గాలు అంటున్నాయి. శ్రీను వైట్లతో పాటుగా మంచు విష్ణు సైతం సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ హిట్‌ కాంబినేషన్‌ కలిస్తే ఎలాంటి సంచలనం సృష్టిందనేది చూడాలి.


director-sreenu-vitla-manchu-vishnu-srihari-dhee-m
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి
రవితేజ ‘డిస్కోరాజా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
సోషల్ మీడియాలో సత్తా చాటుతున్న ‘జార్జ్‌రెడ్డి ట్రైలర్!
ఫైర్ ని పట్టుకోగలరా? అంటున్న శ్రీముఖ!!
ఆ ఇద్దరి కోసం రంగంలోకి దిగిన పునర్నవి..!
రెండు వందల కోట్ల క్లబ్ లో ‘వార్’!
ఎవరి వ్యూహాలు వారివే..హుజూర్ నగర్ పీఠం దక్కేది ఎవరికో?