Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 11:13 am IST

Menu &Sections

Search

తప్పుడు రాతలు రాస్తే..లీగ‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వు : రాయ్ లక్ష్మీ

తప్పుడు రాతలు రాస్తే..లీగ‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వు : రాయ్ లక్ష్మీ
తప్పుడు రాతలు రాస్తే..లీగ‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వు : రాయ్ లక్ష్మీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీరాయ్ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.  ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీరాయ్ తర్వాత తన పేరు మార్చుకొని రాయ్ లక్ష్మి అని పెట్టుకుంది. ఒక‌వైపు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సినిమాలు చేస్తూనే మ‌రోవైపు స్పెష‌ల్ సాంగ్స్‌తో అలరిస్తుంది.  ఆ మద్య మెగస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’లో రత్తాలు రత్తాలు అంటూ కుర్రాళ్లను ఉర్రూతలూగించింది.  ప్రస్తుతం కృష్ణ కిషోర్ దర్శకత్వంలో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’సినిమాలో నటిస్తుంది. 
raai-laxmi-where-is-the-venkatalakshmi--movie-hari
సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి ద‌ర్శ‌కుడు ఈ మూవీ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తుండగా పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎబిటి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో ఈ సినిమాని నిర్మాత‌లు గురునాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రోమోషన్ వర్క్ లో పాల్గొంటుంది రాయ్ లక్ష్మి.

raai-laxmi-where-is-the-venkatalakshmi--movie-hari
ఈ మద్య రాయ్ ల‌క్ష్మీ గ‌ర్భ‌వ‌తి అంటూ కొంద‌రు త‌ప్పుడు వార్త‌లు పుట్టించారు. ఈ వార్తలు కాస్త రాయ్ లక్ష్మి చెవిలో పడ్డాయి..అంతే మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేవ‌లం వ్యూస్ కోస‌మే ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు రాస్తారా ? త‌ప్పును ఇంత ధైర్యంగా ఎలా చెబుతారు? కావాలని నాపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే లీగ‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది రాయ్ లక్ష్మి. 


raai-laxmi-where-is-the-venkatalakshmi--movie-hari
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!