Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 7:10 pm IST

Menu &Sections

Search

కళ్యాణ్ రామ్ 118 ఫస్ట్ రిపోర్ట్..!

కళ్యాణ్ రామ్ 118 ఫస్ట్ రిపోర్ట్..!
కళ్యాణ్ రామ్ 118 ఫస్ట్ రిపోర్ట్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నందమూరి కళ్యాణ్ రాం సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ తొలిసారి తెలుగు సినిమా డైరెక్ట్ చేస్తూ వచ్చిన 118 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. యూఎస్ లో ఆలెడీ ప్రీమియర్స్ పడటంతో సినిమా టాక్ బయటకు వచ్చింది. ఇంతకీ సినిమా ఎలా ఉంది అంటే కళ్యాణ్ రాం చెప్పిన రేంజ్ లో లేకున్నా గుహన్ బాగానే తీశాడని తెలుస్తుంది.

nandamuri-kalyanram-118-movie-first-report-118-rev

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన గౌతం అదే మన హీరో కళ్యాణ్ రాం తనని కలలో వెంటాడుతున్న ఆద్య (నివేదా థామస్) ను కాపాడాలని అనుకుంటాడు. దానికి గౌతం లవర్ మేఘా (షాలిని పాండే) సపోర్ట్ తీసుకుంటాడు. అసలు ఇంతకీ ఆద్య ఎవరు.. గౌతం కలలోకి ఎందుకు వస్తుంది. ఇది ఎలా జరుగుతుంది అన్నది సినిమా కథ.


ఫైనల్ గా మన హీరో ఆద్యని కాపాడటం కోసం ఏం చేశాడో సినిమాలో చూడాల్సిందే. కళ్యాణ్ రాం, నివేదా థామస్ నటన బాగుందని తెలుస్తుంది. స్టోరీ బాగున్నా స్క్రీన్ ప్లే అక్కడక్కడ కాస్త ట్రాక్ తప్పిందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అంతగా మెప్పించలేదట. సినిమాకు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడట.

nandamuri-kalyanram-118-movie-first-report-118-rev

తన ప్రతి సినిమాను డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్న కళ్యాణ్ రాం 118 తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో షో పడ్డాక ఈవెనింగ్ కు గాని అసలు టాక్ ఏంటన్నది తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ మాత్రం ఈసారి అన్న హిట్ కొట్టేస్తాడని కాన్ ఫిడెంట్ గా చెప్పాడు. అది నిజం అవుతుందో లేదో చూడాలి.


nandamuri-kalyanram-118-movie-first-report-118-rev
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ కళ్యాణ్ గురించి చిన్ని కృష్ణ.. అప్పుడలా.. ఇప్పుడిలా..!
ఆస్కార్ కు గురి పెట్టిన రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ తో సాధ్యమేనా..!
గాసిప్పు రాయుళ్లకు గూబ గుయ్యమనిపించిన విజయ్ దేవరకొండ..!
వేశ్య పాత్రకు సమంత ఫస్ట్ ఆప్షన్ కాదట..!
సూర్యాకాంతం ఈవెంట్.. శివాజి రాజా పరువు తీసేశారు..!
రకుల్ గురించి చెక్కర్లు కొడుతున్న రూమర్స్..!
జబర్దస్త్ లో ఒక్కో టీం ఎంత తీసుకుంటుంది.. వారి రెమ్యునరేషన్ ఎంత..!
అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. పెళ్లి రూమర్స్ పై నిహారిక షాకింగ్ కామెంట్స్..!
బిజినెస్ లో దుమ్ముదులిపేస్తున్న విజయ్ దేవరకొండ..!
ఇళయదళపతి విజయ్ రికార్డులకు షేక్ అవుతున్న తమిళ పరిశ్రమ..!
బాలకృష్ణ రౌడీ వేశాలు.. ఈ టైంలో ఇది కరెక్టేనా బాసు..!
ఆర్.ఆర్.ఆర్ కొన్ని క్రేజీ టైటిల్స్ ఇవే.. అదిరిపోయాయ్..!
ఆర్జివి నెక్స్ట్ 'రెడ్డిగారు పోయారు'.. కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా..!
వైసిపిలోకి శివాజిరాజా.. నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీనా..!
ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్  అదిరిపోయే స్కెచ్..!
ఆ విధంగా చూస్తే మహర్షి సూపర్ హిట్ పక్కా..!
భారతీయుడు-2 ఆగిపోడానికి కారణాలు ఏంటి..!
విజయ్ తో లిప్ లాక్.. అందులో ఏముంది అసలు కథ సినిమాలో ఉందన్న రష్మిక..!
సైరాలో అల్లు అర్జున్ పాత్ర లీక్.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!
బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ కావలెను..!
బాహుబలి పాటకు మహేష్ డాటర్ డ్యాన్స్.. చూస్తే మీరు ఫిదా అయిపోతారు..!
వినయ విధేయ రామ క్లోజింగ్ కలక్షన్స్..!
పేరు మార్చుకున్న సాయి ధరం తేజ్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.