Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 7:40 pm IST

Menu &Sections

Search

118 సినిమా హిట్టా ... పట్టా ..!

118 సినిమా హిట్టా ... పట్టా ..!
118 సినిమా హిట్టా ... పట్టా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కళ్యాణ్ రామ్ ఎన్ని ప్లాప్ లు వచ్చిన ప్రయోగాలు మాత్రం మానడం లేదు . అయితే ఇప్పుడు కూడా ఒక ప్రయోగాత్మక చిత్రం తో మన ముందు కు వచ్చాడు. అయితే ఈ సినిమా ఎలా ఉందో చూద్దాము. సినిమాటోగ్రాఫర్‌గా సుపరిచితులైన కేవీ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసే, భావోద్వేగానికి గురిచేసే పాయింట్‌తో కథను రాసుకోవడం ఆయన అభిరుచికి అద్దం పట్టింది. కాకపోతే బలంగా కథను చెప్పడంలో, కథనాన్ని వేగవంతం చేయడంలో తడబాటుకు గురయ్యారనే చెప్పవచ్చు. టాక్సీవాలా, ఇన్సెప్షన్ సినిమాల ప్రభావం కొంత కనిపిస్తుంది.

kalayn-ram-118-hit-flap

కాకపోతే క్లైమాక్స్ ఆ సినిమాలకు ప్రాణంగా నిలిచాయి. కానీ కథను అంతర్లీనంగా వినోదాత్మకంగా చెప్పగలిగి ఉంటే అంతగా అసంతృప్తి కనిపించి కాదేమో. దర్శకుడిగా గుహన్ పాస్ మార్కులతో బయటపడ్డాడనే ఫీలింగ్ కలుగుతుంది.  వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథల కోసం పరితపించే కల్యాణ్ రామ్ మరోసారి తన టేస్ట్‌ను ఈ సినిమా ద్వారా చాటుకొన్నాడు. గౌతమ్ పాత్రలో ఒదిగిపోయాడు. సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల కల్యాణ్ రామ్ తన పాత్ర పరిధి మేరకే పరిమితమయ్యాడని చెప్పవచ్చు.


kalayn-ram-118-hit-flap

షాలిని పాండేతో రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. కొన్ని కీలక సన్నివేశాలల్లో ఎనర్జీటిక్‌గా కనిపించాడు. కల్యాణ్ రామ్‌కు కెరీర్ పరంగా ఓ మంచి పాత్రలో కనిపించాడని చెప్పవచ్చు. 118 సినిమాకు వెన్నుముక నివేదా థామస్ ఎపిసోడ్. మిగితా చిత్రమంత ఏదో ఒకలా సాగిపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆద్య పాత్ర ఎంటరై సినిమాను మరో మెట్టెక్కించే ప్రయత్నం చేసింది. కొన్ని సన్నివేశాల్లో నివేదా నటన హ్యాట్సాఫ్ అనే విధంగా ఉంటుంది. పాత్ర నిడివి ఎంత అనే విషయాన్ని పట్టింకోకుండా తన పాత్రను సినిమాకు ప్రాణంగా మలిచేలా చేసుకొన్నది. ఈ సినిమాకు బలం నివేదా థామస్ అని చెప్పవచ్చు. 

kalayn-ram-118-hit-flap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైస్సార్సీపీలోకి మోహన్ బాబు .. ఇక తడాఖా చూపిస్తాడా ..!
మోక్షజ్ఞతో నిహారిక ఫోటోలు ... నిహారిక స్పందన చూశారా ..!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ..!
మోహన్ బాబు మొదలెట్టాడు ... చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : శ్రీకాళహస్తి ఎవరి బలం ఎంత ..!
ట్విట్టర్ లో  రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!
అక్కడ టీడీపీ .. జనసేనతో కూడా పోటీ పడలేదు ..!
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నా ప్రాణం అడ్డేస్తా .. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు ..!
పులివెందుల నుంచి గూండాలు వస్తారా ... ప్రజలను రెచ్చకొట్టడం నీ రాజకీయమా పవన్ ..!
భీమవరంలో పవన్ ఓటమి తథ్యం ..!
జగన్ ఏంటి ఈ యాడ్స్ ... ఇంత బుర్ర తక్కువగా ..!
వివాదం అవుతున్న పవన్ వ్యాఖ్యలు ... ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడే ..!
జగన్ అవినీతి పరుడైతే ... మీకు ఇన్ని వందల కోట్లు ఎలా పెరిగాయో చెప్పగలవా చంద్రబాబు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గుంతకల్ .. ఎవరి బలం ఎంత ..!
ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టద్దు పవన్ .. కేటీఆర్ కౌంటర్ ..!
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!
వైసీపికి 30 సీట్లు కూడా రావట : తెలంగాణా ఎన్నికల తరహా ఫేక్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!