Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 8:54 am IST

Menu &Sections

Search

మహేష్ సెంటిమెంట్..అందుకే..

మహేష్ సెంటిమెంట్..అందుకే..
మహేష్ సెంటిమెంట్..అందుకే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’సినిమా తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యారు.   శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు కొరటాల దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’తో మరో ఘన విజయం అందుకున్నాడు.  ప్రస్తుతం మహేష్ బాబు దర్శక,నిర్మాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  ఓ సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు భారత దేశం వచ్చి చిన్న పల్లెటూరిలో తన జీవితాన్ని ఎలా గడిపాడు..గ్రామస్తుల్లో ఎలాంటి చైతన్యం తీసుకు వచ్చాడన్నదే సినిమా కాన్సెప్ట్ అంటున్నారు. 
superstar-mahesh-babu-vamsi-paidipally-maharshi-mo
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది.  మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు.  వాస్తవానికి ఈ సినిమా మే నెలలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట..కానీ ముందుగా చెప్పినట్టుగా ఏప్రిల్ 25వ తేదీనే విడుదల చేయాలని మహేశ్ బాబు పట్టుబట్టడంతో, దిల్ రాజు అదే తేదీని ఖరారు చేస్తూ ప్రకటన కూడా చేసేశారు.

superstar-mahesh-babu-vamsi-paidipally-maharshi-mo
దానికి కారణం మహేష్ బాబు నటించిన సినిమాలు మే నెలలో రిలీజ్ అయితే ఫ్లాప్ టాక్ వస్తున్నాయట..గతంలో 'పోకిరి' .. 'భరత్ అనే నేను'  ఏప్రిల్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  దాంతో అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ ‘మహర్షి’సినిమా కూడా ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని కోరడంతో   దిల్ రాజు అదే తేదీని ఖరారు చేస్తూ ప్రకటన చేసినట్లు సమాచారం. దాంతో ఆ తేదీని దృష్టిలో పెట్టుకుని అంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారని చెప్పుకుంటున్నారు.superstar-mahesh-babu-vamsi-paidipally-maharshi-mo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!