Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:27 am IST

Menu &Sections

Search

ఘాజీ బాబా లుక్ ను బయటకు తీసుకువచ్చిన త్రివిక్రమ్ !

ఘాజీ బాబా లుక్ ను బయటకు తీసుకువచ్చిన త్రివిక్రమ్ !
ఘాజీ బాబా లుక్ ను బయటకు తీసుకువచ్చిన త్రివిక్రమ్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత కొన్ని సంవత్సరాలుగా రచయితలు దర్శకులుగా మారడమే కాకుండా నటులుగా కూడ మారడానికి చాలా ప్రయత్నాలు చేసి కొందరు విజయం కూడ సాధిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి రచయిత అబ్బూరి రవి కూడ చేరిపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. మంచి రచయితగా పేరు గాంచిన అబ్బూరి రవి త్రివిక్రమ్ కు అత్యంత సన్నిహితుడు అన్న విషయం చాలా కొద్దిమందికే తెలిసిన విషయం. 
TRIVIKRAM DISCLOSED GHJI BABA LOOK!
ఇలాంటి పరిస్థుతులలో ఈ విలక్షణ రచయితను ప్రమోట్ చేసే బాధ్యత త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకోడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. సాయి కుమార్ కొడుకు ఆది హీరోగా నటిస్తున్న 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మూవీలో అబ్బూరి రవి ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఇండియాను షేక్ చేస్తున్న ఉగ్రవాదం నేపథ్యంలో ఈమూవీని నిర్మిస్తున్నారు. 
TRIVIKRAM DISCLOSED GHJI BABA LOOK!
ఈమూవీలో ఘాజీ బాబాగా అబ్బూరి రవి నటించడమే కాకుండా ఒక కరుడు కట్టిన ఉగ్రవాది గెటప్ లో చాలా సహజంగా నటించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఇతడి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు త్రివిక్రమ్ తన చేతులు మీదుగా విడుదల చేసాడు. 
TRIVIKRAM DISCLOSED GHJI BABA LOOK!
అంతేకాదు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసి కొద్దిసేపు త్రివిక్రమ్ ఆశ్చర్యపోయాడు అంటే ఆపాత్రలో ఈ రచయిత ఎంత సహజంగా ఇమిడిపోయాడో అర్ధం అవుతుంది. హీరో ఆదికి హిట్ వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈమూవీ ద్వారా తిరిగి ట్రాక్ లోకి వస్తానని ఈ యాంగ్ ఆశలు పెట్టుకున్నాడు. దీనితో ఈమూవీ ఆది ఆశలతో పాటు అబ్బూరి రవికి కూడ ఎలాంటి టర్నింగ్ పాయింట్ ఇస్తుందో చూడాలి.. 


TRIVIKRAM DISCLOSED GHJI BABA LOOK!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ త్రివిక్రమ్ లను భయపెట్టిన జనవరి 10 పై కథనం !
అల్లు అరవింద్ ఆస్థుల పై జాతీయమీడియా కథనం !
హాట్ న్యూస్ గా మహేష్ అల్లు అర్జున్ ఇగో సమస్యలు !
పవన్ హరిద్వార్ ఫోటోల పై దుమారం !
సైరాకు కలిసివచ్చిన ఆర్టీసి సమస్యలు !
పూజ హెగ్డే పంచ్ కి షాక్ లో అల్లు అర్జున్ !
సుకుమార్ గేమ్ లోకి లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి !
సైరా ను దాటి కళ్యాణ్ రామ్ ను పొగిడిన సురేంద్ర రెడ్డి !
మాటలలో పవర్ తగ్గిన దిల్ రాజ్ !
రష్మిక ప్రవర్తన పై తీవ్ర నిరసన చెపుతున్న మహేష్ అభిమానులు !
మహేష్ బన్నీల మధ్య చిచ్చుకు కారకుడైన వెంకటేష్ !
అల్లు అర్జున్ ఇచ్చిన షాక్ కు సై అన్న మహేష్ !
సురేంద్ర రెడ్డిని మరిచిపోలేక అనుసరణను అనుసరిస్తున్న రాజమౌళి !
షాకింగ్ న్యూస్ గా మారిన రామ్ చరణ్ ఉపాసనలతో తమన్నా సాన్నిహిత్యం !
రామ్ చరణ్ జూనియర్ అభిమానులకు షాకింగ్ నెగిటివ్ న్యూస్ !
పూజా హెగ్డే టాప్ సీక్రెట్ ను బయటపెట్టబోతున్న త్రివిక్రమ్ !
టాప్ హీరోలకు పీడకలలా మారిన అమెజాన్‌ !
సైరా రగడలో ఫేక్ కలక్షన్స్ న్యూస్ !
రకుల్ ప్రీత్ రాయబారాలకు స్పందించని మెగా ఫ్యామిలీ !
ప్రభాస్ ప్రకటించపోతున్న కీలక ప్రకటన పై పెరిగిపోతున్న ఆశక్తి !
జూనియర్ పాటలోని పదాన్ని తిరస్కరించి జడ్జిమెంట్ ను నమ్ముకున్న బాలయ్య !
రూట్ మార్చుకుని ఎన్జీఓ ఆలోచనలలో పవన్ కళ్యాణ్ !
ప్రభాస్ అనుష్కల పై గాసిప్పులకు వేదికకాబోతున్న పుట్టినరోజు వేడుకలు !
బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఫోన్ నెంబర్ కోసం అర్దరాత్రి ఫోన్ చేసిన విజయ్ దేవరకొండ !
చిరంజీవి జగన్ ల మధ్య సయోధ్య కుదిర్చిన నాగార్జున ?
అనుమానాలకు క్లారిటీ ఇస్తూ హరిద్వార్ లో ప్రత్యక్షం అయిన పవన్ కళ్యాణ్ !
మెగా అభిమానుల ప్రశ్నలకు కలవరపడుతున్న జూనియర్ !
అక్కినేని ఫ్యామిలీకి షాక్ ఇస్తున్న సమంత విలనిజం !
రాజమౌళి ఆలోచనలను గ్రహించిన సురేంద్ర రెడ్డి ప్రభాస్ తో జేమ్స్ బాండ్ ఆట !
కొత్త విధానాన్ని అనుసరిస్తున్న కొరటాల చిరంజీవి అభిమానులలో ఖంగారు !
సైరా తో గేమ్ ఆడిన బాలయ్య !
ప్రభాస్ ఆహ్వానం పై సెటైర్లు !
నాగచైతన్య సాయి పల్లవిల మూవీకి శేఖర్ కమ్ములతో సమస్యలు !
ఫ్లాష్ సైరా స్పెషల్ షోకు జగన్ ను ఆహ్వానించబోతున్న చిరంజీవి !
సూపర్ స్టార్ వారసత్వం పై మహేష్ సంచలన వ్యాఖ్యలు !
చరణ్ పట్టించుకోని అల్లు అరవింద్ సలహాలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..