Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:01 pm IST

Menu &Sections

Search

ఆ హీరో కోసం ముద్దు సీన్ల ఓకే చెప్పేస్తుందట!

ఆ హీరో కోసం ముద్దు సీన్ల ఓకే చెప్పేస్తుందట!
ఆ హీరో కోసం ముద్దు సీన్ల ఓకే చెప్పేస్తుందట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ సినిమాతో పరిచయం అయిన తమన్నా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న తమన్నాకి కొత్తలో పెద్దగా పేరు రాలేదు.  కొన్ని గ్లామర్ పాత్రల్లో నటించిన ఆమె ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మొదటి పార్ట్ లో అవంతిక పాత్రలో అచ్చం దేవకన్యలా కనిపించి మంత్ర ముగ్దులను చేసింది. కాకపోతే సెకండ్ పార్ట్ లో మాత్రం తమన్నా పార్ట్ కొద్దిగానే ఉండటం నిరాశ పరిచింది. 
bollywood-tamanna-kiss-seans-hrutik-roshan-tollywood-news-bo
 తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గ్లామరస్ గా కనిపించడానికి తాను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించనని..ముద్దు సీన్ల విషయంలో  మొదటి నుంచి అభ్యంతరాన్ని చెబుతూనే ఉన్నానని..తన అగ్రిమెంట్ లో ముద్దు సీన్లు చేయననే నిబంధన తప్పకుండా ఉంటుందని తమన్నా తెలిపింది. అయితే ఒకవేళ ఈ నిబంధన సడలించాలంటే కేవలం ఒక్క హృతిక్ రోషన్ విషయంలోనే చేస్తానని షాక్ ఇచ్చింది. 

bollywood-tamanna-kiss-seans-hrutik-roshan-tollywood-news-bo
హృతిక్ రోషన్ అంటే నాకు చాలా ఇష్టం .. ఆయనకి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తాను. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే .. అందులో ముద్దుసీన్లు చేయవలసి వస్తే నా నిబంధనను పక్కన పెట్టేస్తాను  అని చెప్పుకొచ్చింది. మరి ఈ మిల్కీ బ్యూటీకి బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ తో ఛాన్స్ ఎప్పుడు దోరుకుతుందో వేచి చూడలి.


bollywood-tamanna-kiss-seans-hrutik-roshan-tollywood-news-bo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!