Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 5:11 am IST

Menu &Sections

Search

బన్నీతో మరోసారి జతకట్టనున్న కేథరిన్!

బన్నీతో మరోసారి జతకట్టనున్న కేథరిన్!
బన్నీతో మరోసారి జతకట్టనున్న కేథరిన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఇద్దరమ్మాయిలు’ సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరు కేథరిన్..తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.  ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో ‘సరైనోడు’సినిమాలో మరోసారి బన్నీ సరసన నటించింది ఈ అందాల భామ.  ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా రూపొందుతుంది.
trivikram-srinivas-allu-arjun-pooja-hegde-duvvada-
ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. గీతా ఆర్ట్స్ .. హారిక అండ్ హాసిని వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేను తీసుకున్నారు.  గతంలో వీరిద్దరి కాంబినేషన్  పూజా హెగ్డే తో ‘దువ్వాడ జగన్నాథం’వచ్చిన సంగతి తెలిసిందే.   తాజాగా మరోసారి తెరపై ఈ కాంబినేషన్ కనిపించబోతుందట.
trivikram-srinivas-allu-arjun-pooja-hegde-duvvada-
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న సినిమాలో  మరో కథానాయికగా కేథరిన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బన్నీతో సినిమా అంటే వెంటనే ఒప్పేసుకుందని సమాచారం.  టాలీవుడ్ లో  ఇటు పూజా హెగ్డే కీ.. అటు కేథరిన్ కి గ్లామర్ పరంగా మంచి క్రేజ్ వుంది.  దాంతో ఈ సినిమాకి ఈ ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా, త్రివిక్రమ్ - బన్నీలకు హ్యాట్రిక్ హిట్ ఇవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.trivikram-srinivas-allu-arjun-pooja-hegde-duvvada-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి
రవితేజ ‘డిస్కోరాజా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
సోషల్ మీడియాలో సత్తా చాటుతున్న ‘జార్జ్‌రెడ్డి ట్రైలర్!
ఫైర్ ని పట్టుకోగలరా? అంటున్న శ్రీముఖ!!
ఆ ఇద్దరి కోసం రంగంలోకి దిగిన పునర్నవి..!
రెండు వందల కోట్ల క్లబ్ లో ‘వార్’!
ఎవరి వ్యూహాలు వారివే..హుజూర్ నగర్ పీఠం దక్కేది ఎవరికో?
అంచనాలు పెంచుతున్న ‘ఎంత మంచివాడవురా’టీజర్
జాలీ..దయా లేకుండా వరుస హత్యలతో సైకోగా మారిన లేడీ..?
లాంఛనంగా ‘సీనయ్య’ షూటింగ్ ప్రారంభం!