Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 10:13 pm IST

Menu &Sections

Search

నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా కొత్త మూవీ!

నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా కొత్త మూవీ!
నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా కొత్త మూవీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు...వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తుతుంది.  ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి త్వరలో ప్రారంభం కాబోతోంది.  దీనిని,  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ 'దాసరి ప్రొడక్షన్స్' తో కలసి నిర్మించబోతోంది.


వివరాల్లోకి వెళితే...ఆమధ్య యువ కథానాయకుడు నాగసౌర్య ,మాళవిక నాయర్ జంటగా రూపొందిన 'కళ్యాణ వైభోగమే' చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే. అలాగే 'నాగసౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల విజయాలు తెలిసిందే. 


ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగసౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మార్చి రెండవ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు. 


avasarala-srinivas-naga-shourya-malavika-naiar-das
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గుండెలకు హత్తుకునేలా‘మజిలీ’లిరికల్ సాంగ్!
ఇది వర్మకే తగును!
టీడీపీలో పాపులర్ అవుతున్న కొబ్బరికాయ దిష్ఠి!
సినీనటి ఇంట్లో చోరీ..!
తేదేపా నేతల ఆరోపణల్ని చెప్పుతో కొట్టినట్టు ఖండించిన వైఎస్ వివేకా తనయ: సునితా రెడ్డి
25 బంతుల్లో సెంచరీ బాదేశాడు!
మొట్టమొదటి సారిగా జగన్ నోటి వెంట బేల మాటలు!
‘ఇండియన్‌2’కి అందుకే బ్రేక్ పడిందా!
మంగళగిరి సీటు కోసం..మంగళవారి అవతారమెత్తిన లోకేష్..జనాలు నమ్ముతారంటారా?
దారుణం..ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య!
లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్‌!
ప్రముఖ సినీ నటి మృతి!
బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్!
సెల్ ఫోన్తో తస్మాత్ జాగ్రత్త..!
కృష్ణార్పణం..!!
ఇరాక్ లో దారుణం..!
నేడు నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్ !
‘మన్మథుడు2’లో రకూల్ కన్ఫామ్!
రోజాపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!
'బ్రోచేవారెవరురా' ఫస్ట్ లుక్ రిలీజ్!
‘ఓటర్’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
చాలా సంతోషంగా ఉంది : వరుణ్ తేజ్
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత
రాజ్ తరుణ్ సరసన మేఘా ఆకాశ్ !
నర్సాపురం నుంచి మెగాబ్రర్!
గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.