Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:27 pm IST

Menu &Sections

Search

అభిషేక ప్రియుడు మహాశివుడు !

అభిషేక ప్రియుడు మహాశివుడు !
అభిషేక ప్రియుడు మహాశివుడు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శివ తత్వంలో కరిగిపోవడమే శివ పూజ. ఈ విశ్వంలో మనం చూసే ప్రతి ఆకారం శివ స్వరూపమే. ఈ సృష్టికి మూలాధారమైన పంచభూతాలు నీరు గాలి భూమి అగ్ని ఆకాశం. ఇలా ఈ పంచభూతాలు అన్నీ శివుడి ఐదు ముఖాలుగా వేదాలలో చెప్పబడ్డాయి. ఓంకారం నుంచి సృష్టి ప్రారంభం అయింది సృష్టి లయకారుడు శివుడు. ఆయనను  పరమేశ్వరుడు బోళాశంకరుడు కేదారేశ్వరుడు ఇలా అనేక పేర్లతో పూజించడం మన సాంప్రదాయం. 
MAHA SHIVA TATYAMAND WATEWR IMPORTANCE!
శివుడు అభిషేక ప్రియుడు రాగి చెంబుతో కాసిన్ని నీళ్లు పోసి మారేడు దళం లింగం పై పెట్టి భస్మం శివలింగానికి రాసినట్లయితే ఈశ్వరుడు పొంగిపోతాడు ఎలాంటి వరాలు అడిగినా ఇస్తాడు. అందుకే ఆయనకు భోళాశంకరుడు అన్న పేరు వచ్చింది. లయత్వానికి పార్వతీ పరమేశ్వరులిద్దరూ కర్తలే అతి తొందరగా కోరిన వరాలు తీర్చేవారే పార్వతీ పరమేశ్వరులు. లయకారకుడైన శివుడు స్థిరస్వరూపుడు. శివునికి అలంకారం కంటే అభిషేకాలే ప్రియం అందుకే శివాలయాల్లో ఎక్కువ సమయం అభిషేకాలు జరుగుతుంటాయి.
MAHA SHIVA TATYAMAND WATEWR IMPORTANCE!
మహా శివుడుని అనేక రూపాలలో మనం పిలుస్తున్నప్పడికీ ఏ ఆలయంలో చూసినా మనకు దర్శనమిచ్చేది లింగ రూపమే. శివాలయాల్లో మహాశివరాత్రి రోజున భక్తుల ‘ఓం నమశ్శివాయ’ నామ స్మరణతో మారుమ్రోగిపోతూ ఉంటాయి. వాస్తవానికి శివుడు జన్మ రహస్యం గురించి ఎవరికీ తెలియదు. అందుకే శివుడుని శాస్వితుడు అని అంటారు. అయితే కేవలం శివుడుని పూజిస్తే శివానుగ్రహం మనకు కలగదు. మనకు మనం పరమానంద స్థితిలో శివుడుని స్మరిస్తూ శివానుభూతిని మన శరీరంలో ప్రతి అణువణువునా భావించినప్పుడు మాత్రమే శివానుగ్రహం కలుగుతుంది అని అంటారు. 
MAHA SHIVA TATYAMAND WATEWR IMPORTANCE!
మనకు వేదజ్ఞానం లేకపోయినా మంత్రాలు రాకపోయినా కేవలం శివనామ జపంతో ‘మహా శివరాత్రి’ రోజున ఎటువంటి ప్రాపంచక విషయాలను పట్టించుకోకుండా శివుడు పై ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనకు శివానుగ్రహం లభిస్తుందని మన పెద్దలు చెప్పారు. అలనాటి ఇతిహాసాలు మొదలు నేటి అత్యాధునిక వైజ్ఞానిక శాస్త్రాల వరకు శివుడుకి ప్రతిరూపమైన ఓంకార శబ్దంలోని శక్తిని గుర్తిస్తున్నాయి. కాలాలకు లోకాలకు అతీతమైన శివశక్తి పూజిస్తూ ఆ విశ్వనాధాన్ని ఆస్వాధించగలిగితే ఆ మహారుద్రుడుని చేరుకోవడం సాధ్యమే అని యోగులు చెపుతూ ఉంటారు. ఈ ‘మహా శివరాత్రి’ రోజున ఇండియన్ హెరాల్డ్ అందరికీ శివానుగ్రహం కలగాలని కోరుకుంటోంది..


MAHA SHIVA TATYAMAND WATEWR IMPORTANCE!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హీరోయిన్ గా మారుతున్న నాగచైతన్య కూతురు !
విజయ్ దేవరకొండను భయపెడుతున్న ఆభయాలు !
నయనతార ప్రశ్నలకు సమాధానంలేని రామ్ చరణ్ !
క్లైమాక్స్ కు చేరుకున్న గోపీచంద్ కష్టాలు!
ఆ హీరోతో డ్యూయెట్ కు భయపడి సినిమాను వదులుకున్న తమన్నా !
వెంకీ మామ ను కలవర పెడుతున్న 25 కోట్ల రిస్క్ !
షాకింగ్ బ్రహ్మితో ఐటమ్ సాంగ్ ఆలోచనలలో త్రివిక్రమ్ !
ఆ కధను చేజార్చుకుని చింతిస్తున్న బన్నీ మహేష్ లు !
జూనియర్ పవన్ లను పక్కకు పెట్టి షాక్ ఇచ్చిన మైత్రీ మూవీస్ !
ప్రభాస్ ను చుట్టుముట్టిన బ్యాగ్ సమస్యలు !
మహేష్ మార్కెట్ ను దెబ్బ తీసిన సమంత !
పూజా హెగ్డే పాదాలను పబ్లిక్ లో ముద్దాడిన అక్షయ్ కుమార్ !
షాకింగ్ ఆర్ ఆర్ ఆర్ లో పవన్ భావజాలం !
చిరంజీవి తీరు పై అసంతృప్తిలో మెగా అభిమానులు !
అందరిని దూరం పెడుతున్న రేణు దేశాయ్ !
అల్లు అర్జున్ మహేష్ లను కన్ఫ్యూజ్ చేస్తున్న మెగా అభిమానులు !
వెంకీ మామ పై సాయి ధరమ్ తేజ్ తిరుగుబాటు !
హాస్యాస్పదంగా మారిన చిరంజీవి సైరా ప్రచారం !
కళ్యాణ్ రామ్ ను కేర్ చేయని ఇండస్ట్రీ వర్గాలు !
చిరంజీవి సాహసం ఆదర్శంగా వెంకీ ప్రయత్నాలకు సురేష్ బాబు బ్రేక్ !
మంచు లక్ష్మి నైట్ డ్రెస్ టార్చర్ ను బయటపెట్టిన నిఖిల్ !
తనను తాను నిందించుకుని ప్రభాస్ ను ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ !
అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా బేనర్ల కుట్ర వెనుక ఎవరు ?
షాకింగ్ పవన్ ను డామినేట్ చేసిన మంచు మనోజ్ !
సైరా పై టాస్క్ ఫోర్స్ దాడులు చరణ్ కు ఊహించని సమస్యలు !
క్రిష్ కు సమస్యగా మారిన పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ !
మెగా ఫ్యామిలీని క్రమం తప్పకుండా రిజెక్ట్ చేసిన బాలీవుడ్ !
మహేష్ బన్నీ రాయబారాలకు అడ్డుతగులుతున్న బాలకృష్ణ !
కబీర్ సింగ్ మత్తులో హత్యలు షాక్ లో సందీప్ రెడ్డి !
సంక్రాంతిలో మహేష్ యూటర్న్ !
రాజమౌళి తీరు పై సమాధానం లేని ప్రశ్నలు !
అనసూయ సమాధానం కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ అభిమానులు !
చిరంజీవి జగన్ ల సమావేశం పై వర్మ షాకింగ్ కామెంట్స్ !
చిరంజీవి కొరటాల మూవీ కథ పై బిజెపి భావజాల ప్రభావం !
శ్రీముఖి ఆర్మీ పై అసహనంలో నాగార్జున !
మహేష్ వైపు యూటర్న్ తీసుకున్న దర్శకుడు - సహనం కోల్పోతున్న జూనియర్ అభిమానులు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..