Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:12 pm IST

Menu &Sections

Search

లక్ష్మీస్ ఎన్టీర్ రిలీజ్ పై వర్మ అంతర్మధనం !

లక్ష్మీస్ ఎన్టీర్ రిలీజ్ పై వర్మ అంతర్మధనం !
లక్ష్మీస్ ఎన్టీర్ రిలీజ్ పై వర్మ అంతర్మధనం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రామ్ గోపాల్ వర్మ కలలో కూడ ఊహించుకోని ప్రీ రిలీజ్ క్రేజ్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు ఏర్పడటంతో ఈమూవీ ఘన విజయంతో తిరిగి ట్రాక్ లోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. వాస్తవానికి  ఈసినిమా విడుదల మార్చి 22 అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించ నప్పటికీ ఈమూవీకి సంబంధించి ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ మార్చి 15న విడుదల చేయమని వర్మ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. 
లక్ష్మీస్ ఎన్టీర్ రిలీజ్ పై వర్మ అంతర్మధనం !
దీనికి కారణం మార్చి 22 ప్రాంతానికి ఎన్నికల హడావిడి తీవ్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆ హడావిడి మధ్య ఈమూవీ బాగున్నా జనం పట్టించుకోరు అన్న సూచనలు వర్మకు వస్తున్నట్లు టాక్. ఈమూవీ అంతా రెడీ అయిపోవడమే కాకుండా కేవలం సెన్సార్ కార్యక్రమాలు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో మార్చి 15 ఈమూవీ రిలీజ్ కు అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని వర్మ పై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.
లక్ష్మీస్ ఎన్టీర్ రిలీజ్ పై వర్మ అంతర్మధనం !

ఈమూవీకి సుమారు 10 కోట్ల వరకు బిజినెస్ అయిన నేపధ్యంలో బయ్యర్లు కూడ ఎన్నికల వాతావరణం మరీ పీక్ కు చెరక ముందే ఈమూవీని విడుదల చేస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. అదీకాకుండా ఈమూవీలో అంతా నందమూరి ఫ్యామిలీని ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేసే విధంగా ఉండబోతున్న నేపధ్యంలో ఎన్నికలలో జనాన్ని ప్రభావితం చేయాలి అంటే ఈమూవీ విషయాలు జనంలోకి చొచ్చుకు పోవడానికి కనీసం కొంత సమయం ఇవ్వాలి అన్న సూచనలు కూడ వర్మకు వస్తున్నట్లు టాక్. 
లక్ష్మీస్ ఎన్టీర్ రిలీజ్ పై వర్మ అంతర్మధనం !
దీనితో వర్మలో అంతర్మధనం పెరిగి ఈరోజు వర్మ ఒక నిర్ణయం ఈమూవీ రిలీజ్ విషయంలో తీసుకునే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే వర్మకు తరుచూ ఎన్టీఆర్ కలలో కనపడి ఈమూవీకి సంబంధించిన సలహాలు ఇస్తున్న నేపధ్యంలో ఈరోజు మహా శివుడు వర్మకు ఎలాంటి సలహాలు ఇస్తాడో చూడాలి..   


లక్ష్మీస్ ఎన్టీర్ రిలీజ్ పై వర్మ అంతర్మధనం !
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగబాబును జనసేన లోకి ఆహ్వానిస్తూ పవన్ ఆశ్చర్యకర కామెంట్స్ !
రాఘవేంద్ర రావ్ స్ఫూర్తితో బహుళ జాతి సంస్థకు వేలకోట్ల లాభలు !
పవన్ న్యూమరాలజీ పై నమ్మకం పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ !
షాకింగ్ గా మారిన రాజమౌళి రాజీ ప్రయత్నాలు !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన మోహన్ బాబు నైరాశ్యం !
పవన్ ఎంచుకున్న భీమవరంలో ఆ టాప్ సెంటిమెంట్ !
ఎన్నికల క్లైమాక్స్ లో బయటకు వస్తున్న పవన్ సినిమా లీకులు !
ఎన్టీర్ పేరులోంచి సినిమా టైటిల్ ను బయటకు లాగిన అరవింద్ !
నిహారిక డేటింగ్ పై షాక్ ఇచ్చే విషయాలు !
మహేష్ స్ట్రాటజీని తిరస్కరించిన జూనియర్ !
మజిలీ ప్రమోషన్ లో చైతన్యకు వార్నింగ్ ఇచ్చిన సమంత !
పవన్ జనసేన పై మణిరత్నం ముద్ర !
 కోటీశ్వరుడు క్రేజ్ తో బిగ్ బాస్ ను మెప్పించిన నాగార్జున !
ఎన్నికల కమీషన్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు !
మరొకసారి అల్లు అర్జున్ పవన్ ల మధ్య చిచ్చు పెడుతున్న బన్నీ వాస్ వ్యవహారం !
మరొకసారి బయటపడ్డ జపనీల వింత ప్రవర్తన - షాక్ లో రానా !
షాకింగ్ పవన్ పై దూసుకు రాబోతున్న మరిన్ని ఫేక్ వీడియోలు !
విజయ్ దేవరకొండ పై కన్నడ ప్రేక్షకుల దాడి !
మహేష్ ను కలిసిన పరుశు రామ్ తెరవెనుక అల్లు అరవింద్ !
సెన్సార్ కు సమాధానంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ !
కోట్లు పోగొట్టుకున్న పృధ్వీ!
నాగబాబు బాబా అవతారం వెనుక ఆంతర్యం !
హాట్ టాపిక్ గా మారిన పవన్ అర్దరాత్రి వ్యూహాలు !
రాజమౌళి బ్రాండ్ పై బాలీవుడ్ మీడియా షాకింగ్ కథనం
ఉపాసన మైండ్ ను బ్లాంక్ చేసిన మెగా అభిమానుల సలహాలు !
షాకింగ్ కొత్త క్లైమాక్స్ లో మహర్షి !
లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో వీడని మిస్టరీ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..