Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:00 pm IST

Menu &Sections

Search

కళ్యాన్ రామ్ ‘118’ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్

కళ్యాన్ రామ్ ‘118’ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్
కళ్యాన్ రామ్ ‘118’ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో పటాస్ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నాడు నందమూరి హీరో కళ్యాన్ రామ్.  హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు.  ఆ మద్య బాబీ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘జై లవకుశ’సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  అంతకు ముందు రవితేజతో చేసి కిక్ 2 తో దారుణమైన నష్టాన్ని చవిచూశాడు.  కానీ, కళ్యాన్ రామ్ మాత్రం నటుడిగా, నిర్మాతగా రెండు రంగాల్లో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.  ఈ శుక్రవారం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన '118' మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
118-movie-box-office-collection-kalyan-ram-tollywo
మార్చి 1న విడుదలైన ఈ చిత్రం డిసెంట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో రెండో రోజైన శనివారం కూడా వసూళ్లు స్ట్రాంగ్‌గా ఉన్నాయి.  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమా కథ, స్క్రీన్ ప్లేతో పాటు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండటంతో మంచి టాక్ వచ్చింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.  బయ్యర్ల పెట్టుబడిలో 40 శాతం రాబట్టినట్టు చెబుతున్నారు. తొలివారంలోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

118-movie-box-office-collection-kalyan-ram-tollywo
ఈ సినిమాతో కల్యాణ్ రామ్ కి హిట్ పడిపోయిందనే అంటున్నారు.  ట్రైలర్, టీజర్ రిలీజ్ చేస్తూ కొన్ని రోజుల ముందు నుంచే సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహించారు. వాటికి మంచి రెస్పాన్స్ రావడం... అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా డీసెంటుగా ఉండటంతో తొలి రోజు వరల్డ్ వైడ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఏపీ, తెలంగాణ కలిపి ఆయన ఈ చిత్రాన్ని రూ. 6కోట్లకు కొన్నట్లు సమాచారం. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు శ్రీవాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెప్పుకుంటున్నారు.118-movie-box-office-collection-kalyan-ram-tollywo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!