Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:02 pm IST

Menu &Sections

Search

మహేష్ సరసన ఫిదా హీరోయిన్ !

మహేష్ సరసన ఫిదా హీరోయిన్ !
మహేష్ సరసన ఫిదా హీరోయిన్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లోకి ఫిదా సినిమాతో తెలుగు రాష్ట్రంలోని ప్రేక్షకుల మనసు దోచిన మాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి.  ఈ సినిమాలో సాయి పల్లవి చలాకీ తనం..మాట తీరు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకర్షించాయి.  ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తుంది.  ఇటీవల సాయి పల్లవి నటించిన సినిమాలు వరుసగా వస్తున్నాయి. పడి పడి లేచె మనసలు, మారీ 2 తెలుగు తెరపై వరుసగా కనిపించిన విషయం తెలిసిందే.  

mahesh-babu-sai-pallavi-devi-sri-prasad-vamsi-paid

సాయి పల్లవి యంగ్ హీరోలతోనే కాదు సీనియన్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా వస్తుంది.  ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు ‘మహర్షి’సినిమా తీస్తున్నారు.  ఈ సినిమా పూర్తి కాగానే తన 26వ సినిమాను ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.  తాజాగా మహేశ్ బాబు 26వ సినిమాలో సాయి పల్లవి నటించే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.  

mahesh-babu-sai-pallavi-devi-sri-prasad-vamsi-paid

కథ .. కథనాల్లో కొత్తదనం ఉంటేనే సాయిపల్లవి ఏ ప్రాజెక్టుకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.  అందుకే  సాయిపల్లవిని తీసుకోవాలనే ఉద్దేశంతో అనిల్ రావిపూడి ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా లైన్ ఆమెకి వినిపించడానికి అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లినట్టుగా చెప్పుకుంటున్నారు.  దేవిశ్రీ ప్రసాద్ ను కూడా కలిసి లైన్ చెప్పేసి వస్తాడని అంటున్నారు. సంగీత దర్శకుడిగా దేవీశ్రీని ఖరారు చేస్తారని టాక్ వస్తుంది. 


mahesh-babu-sai-pallavi-devi-sri-prasad-vamsi-paid
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!